NewsOrbit
న్యూస్

Troubles: ఇంట్లో సుఖ శాంతులు నిండి డబ్బు ఇబ్బంది లేకుండా ఉండాలంటే..  ఈ చిన్న చిన్న వాస్తు టిప్స్ పాటించండి!! వాస్తుని అనుసరిస్తాం

Troubles: మనం  ఇళ్లు నిర్మించుకునే సమయంలో  కచ్చితం గా వాస్తుని అనుసరిస్తాం. ఇక మనకు ఏ దిక్కు ఎక్కువగా మంచి అనేది చూసుకుని తూర్పు ,పడమర ,ఉత్తరం దక్షిణం అనేది చూసుకుంటా. మనం ఏ పని చేసినా ఆ వైపు ఉండేలా జాగ్రత్త పడతాము. దిశను బట్టే దశ ఉంటుందని   భావిస్తుంటారు. ఇంట్లో ఏ దిశలో ఏ వస్తువు ఉండాలి అనేదానిపై కూడా వాస్తుని  అనుసరించే వారు ఉంటారు.వీటిని నమ్మేవారు, పాజిటీవ్ ఎనర్జీ, నెగిటీవ్ ఎనర్జీ అనేది కొన్ని వస్తువులు ఒకచోట నుంచి మరోచోటికి పెడితే వస్తుంది అని నమ్ముతారు  (చాలా  కొద్దీ మంది  మాత్రమే). వాస్తు  శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉండటం వల్ల ప్రతికూల పరిస్థితులు ఉంటాయి అని అంటున్నారు.   ఆ వస్తువులు ఏమిటి అనేది  తెలుసుకుందాం.

Troubles:   గుమ్మం నుంచి  లోపలి వచ్చేవారికి

ఇంట్లో ఎట్టి పరిస్దితుల్లోకూడా  ఈశాన్యం మూలన చెత్త కాని చీపుర్లు కానీ అస్సలు ఉండకూడదు.
ఇంట్లో ఊడ్చుకునే చీపురు  గుమ్మం నుంచి  లోపలి వచ్చేవారికి కనబడకుండా ఉండేవిధంగా పెట్టుకోవాలి.
దేవుడి గూటికి ఆనించి  చీపురు అసలు ఎప్పుడు పెట్టకూడదు.
నరికివేయబడిన పచ్చని చెట్లు ఇంటి సరిహద్దుల్లో వేయకూడదు.
విరిగిపోయిన ఫర్నిచర్, చెదపట్టిన చెక్కలు
తుప్పు పట్టిన ఇనుము ,పనికి రాణి వస్తువులు  ఇంట్లో  ఉంచకపోవడమే మంచిది.

పగిలిన విరిగిన వస్తువులు

పావురం మన ఇంటి హద్దుల దగ్గర గూడు పెట్టుకుంటే దానిని ఉదయం  చూడకుండా ఉండడం మంచిది.
ఆగిపోయిన గడియారం,పగిలిన అద్దాలు  అసలు ఏ దిక్కులో  కూడా ఉంచకూడదు.
తూర్పు దక్షిణం దిక్కున   పగిలిన విరిగిన వస్తువులు  పెట్టడం వంటివి అసలు చేయకుండా ఉండడం మంచిది.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju