NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Mulla Thota Kura: ఇది కలుపుమొక్క అనుకుంటే పొరపాటే..!? ఎన్ని ప్రయోజనాలో చూడండి..!!

Mulla Thota Kura: పంట పొలాల్లో ఎక్కువగా కలుపు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి.. చాలా మంది వాటిలో ఉన్న ఔషధ గుణాలు తెలియక కలుపు మొక్కలు గా భావించి పీకేస్తుంటారు.. అటువంటి వాటికి చెందినదే ముళ్ళ తోటకూర.. వరి పొలాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది.. ముళ్ళ తోటకూర వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో ఇప్పుడు చూద్దాం..!!

 Excellent Health benefits of Mulla Thota Kura:
Excellent Health benefits of Mulla Thota Kura:

ఈ తోట కూర కొమ్మల చివరన ముళ్ళు ముళ్ళు ఉంటాయి. అందుకే దీనిని ముళ్ళ తోటకూర అని పిలుస్తారు.. ముళ్ళ తోటకూర ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో లభిస్తుంది.. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ చెట్టు వేర్లను తెచ్చుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. వీటిని నిల్వ చేసుకొని అవసరమైనప్పుడు ఉపయోగించవచ్చు. ఎండించిన ఈ చెట్టు వేర్లను ఒక సాన రాయి మీద అరగదీసి వచ్చిన మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి భోజనానికి అరగంట ముందు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే సెగ రోగాలను నయం చేస్తుంది. ఎండబెట్టిన ఈ చెట్టు వేళ్లను దంచి పొడిచేసుకోవాలి. ఈ పొడిని పావు చెంచా తీసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి ఆహారానికి అరగంట ముందు తీసుకుంటే మూత్రంలో రాళ్ళు కరిగిపోతాయి.

 Excellent Health benefits of Mulla Thota Kura:
Excellent Health benefits of Mulla Thota Kura:

ముళ్ళ తోటకూర వేర్ల పొడి పావు చెంచా, తేనె అర చెంచా, పటికబెల్లం అరచెంచా తికుకోవలి. బియ్యం కడిగిన నీరు ఒక కప్పు తీసుకొని అందులో పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ కలిపి తీసుకుంటే ఎర్ర బట్ట వ్యాధి తగ్గుతుంది. ఈ చెట్టును సమూలంగా తీసుకొని దంచి రసం తీసుకోవాలి. ఈ రసం పాము కాటు, తేలు కాటు నుంచి రక్షిస్తుంది. శరీరానికి విషం పాకాకుండా చేస్తుంది.

Related posts

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!