NewsOrbit
న్యూస్

New Couple: కొత్త దంపతులు  కలిసి మొదట సారి  భోజనం చేసే సందర్భం లో   ఆ ప్రదేశం లో ఇలా చేయండి!!

New Couple: భోజనం చేసే సందర్భం లో
కొత్త దంపతులు  కలిసి మొదట సారి  భోజనం చేసే సందర్భం లో   ఆ ప్రదేశం లో  తీగలతో కూడిన లతలు, పువ్వుల  ముగ్గులు వేయాలి.
దేవతా రూపాలను, ఓం కారం , స్వస్తిక్ చిహ్నం , శ్రీ గుర్తులను పోలినటువంటి  ముగ్గులు మాత్రం అస్సలు వేయకూడదు. ఒకవేళ వేసినా వాటిని  ఎట్టి పరిస్థితులలో  తొక్కకూడదు.గుడిలో అమ్మవారు,  శ్రీ మహావిష్ణు ముందు ప్రతి రోజు  ముగ్గులు వేసే   స్త్రీకి 7 జన్మలవరకు వైదవ్యం  లేకుండా సుమంగళిగానే  ఉంటుంది అని  మన పురాణాలూ చెబుతున్నాయి.

New Couple: బియ్యపుపిండితో

ఏ రోజుకారోజు కడిగి శుభ్రం చేసి బియ్యపుపిండితో మాత్రమే ముగ్గు పెట్టాలి.ఇంటి ముందు, వెనుక భాగంలో, తులసి మొక్క దగ్గర, దీపారాధన చేసే ప్రదేశంలో  ప్రతి రోజు ముగ్గు వేస్తుండాలి. ముగ్గు పాజిటివ్  శక్తిని  ఇంట్లోకి ఆకర్షిస్తుంది.ఇంటి ముందు వేసిన ముగ్గులు ఒకప్పుడు  ఆ ఇంటి పరిస్థితిని తెలియచేసేవి.  ఇంటి ముందు ముగ్గు వేసి లేదంటే  ఎవరో మరణించారు అని   గుర్తించేవారు.ఇది వరకు  రోజూలలలో  బ్రహ్మచారులు,సాధువులు, సన్యాసులు, ఇంటింటికి  తిరిగి బిక్ష  తీసుకునేవారు.

 మిట్ట మధ్యాహ్నవేళా

ఇంటి  ముందు  ముగ్గు వేసి  లేకపోతే, ఆ ఇంటి ముందు ఆగేవారు కాదు.  చనిపోయిన   వారికి శ్రాద్ధకర్మలు చేసే రోజు వరకు  ముగ్గు వేయరు.     శ్రాద్ధకర్మ చేసిన   వెంటనే    అది మిట్ట మధ్యాహ్నవేళా అయినా   కూడా ఇంటి ముందు  ముగ్గు  పెడతారు. మనకు ఉన్న ఆచారాలలో ఏది   మూఢనమ్మకం కాదు.  వాటి వెనుక ఎన్నో అర్ధాలు ,పరమార్ధాలు దాగి ఉన్నాయి.

Related posts

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N