NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM Jagan: పంచాయతీల నిధులు లాగేసుకున్న ఎఫెక్ట్..! జగన్ కు బిగ్ షాక్ ఇచ్చిన మోడీ..!! 

AP CM Jagan: ఏపిలోని జగన్ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల గ్రామ పంచాయతీల ఆమోదం, తీర్మానం లేకుండా కేంద్రం నుండి వచ్చిన 15వ ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు తెలియకుండానే లాగేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు 14వ ఆర్ధిక సంఘం నిధులను విద్యుత్ బకాయిలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. తాజాగా 15వ ఆర్ధిక సంఘం నిధులను తీసేసుకుంది. ఈ పరిణామంతో గ్రామ పంచాయతీ సర్పంచ్ లు ఖంగుతిన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నేరుగా విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిల పైరుతో తీసుకోవడంపై గ్రామాల్లోని ప్రజా ప్రతినిధులు మండిపడుతున్నారు. వారం రోజుల క్రితం 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.944 కోట్లను పంచాయతీ అకౌంట్ ల నుండి ఆర్ధిక శాఖకు మళ్లించుకున్నది. ఈ పరిణామంపై ఓ పక్క రాష్ట్రంలో పంచాయతీ సర్పంచ్ లు, వార్డు సభ్యులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క కేంద్రానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి.

AP CM Jagan: central govt key orders
AP CM Jagan: central govt key orders

 

Read More: AP Govt: సర్పంచ్‌లకు జగన్ సర్కార్ షాక్..! ఇచ్చిన హామీ నెరవేర్చలేదు..! ఉన్న డబ్బు ఊడ్చేశారు..!!

AP CM Jagan: ఆర్ధిక సంఘం నిధులకు ప్రత్యేక అకౌంట్

దీనిపై కేంద్రం సీరియస్ గా స్పందించి కీలక ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులను పంచాయతీలకు తెలియకుండా ప్రభుత్వం తీసుకునే అవకాశం లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఆర్ధిక సంఘం నిధులు పంపేందుకు ప్రత్యేక అకౌంట్లను పంచాయతీల పేరిట ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆదేశాలతో పంచాయతీరాజ్ కమిషనర్ అలర్ట్ అయ్యారు. దీనిపై జిల్లా పరిషత్ సీఈఓలు, డీపీఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్ధిక సంఘం నిధులు ఇకపై ఆ అకౌంట్ లలో వేస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. యూనియన్ బ్యాంకులో గ్రామ పంచాయతీల పేరు మీద అకౌంట్ లు ప్రారంభించాలని ఆదేశాలను జారీ చేశారు. అన్ని పంచాయతీలు వెంటనే అకౌంట్లు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju