NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సిరికి సపోర్ట్ గా..బిగ్ బాస్ సీజన్ ఫైవ్ టాప్ మోస్ట్ కంటెస్టెంట్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లేడీ కంటెస్టెంట్ లలో మొదటి నుండి తన బెస్ట్ ఇస్తుంది సిరి(Siri). ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తూ.. ఎక్కడా కూడా మాస్క్ పెట్టుకునే రీతిలో గేమ్ ఆడకుండా.. పాయింట్ మాట్లాడుతూ.. తనకు నచ్చింది సిరి చేసుకుంటూ పోతూ ఉంది. ఇదే విషయాన్ని.. హౌస్ లో సిరి ప్రత్యర్థులు కూడా చెబుతూ ఉంటారు. సిరి తన ఫీలింగ్ ఎప్పుడు.. దాచుకోదు అని.. అన్ని బయటకు చెప్పుకుంటూ ఉంటదని కాజల్(Kajal) వంటి వారు డిస్కషన్లు కూడా హౌస్ లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి.

jessie: Bigg Boss Telugu 5: Jaswanth aka Jessie to quit the house citing health issues; watch him bidding an emotional farewell to Siri and other housemates - Times of India

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా రెండు వారాల ఆట మాత్రమే.. బ్యాలెన్స్ ఉండటంతో టాప్ ఫైవ్ లో చేరటానికి హౌస్ లో ఉన్న సభ్యులు… ఫుల్ ఎనర్జీ తో గేమ్ ఆడుతున్నారు. ఆల్రెడీ శ్రీరామ్ టాప్ ఫైవ్ లో ఉన్నారు. దీంతో మిగతా నాలుగు స్థానాల కోసం ఇంటిలో మిగిలి ఉన్న.. సన్నీ(Sunny), మానస్(Manas), కాజల్(Kajal), సిరి(Siri), షణ్ముక్(Shanmuk) పోటీ పడుతూ ఉన్నారు. అయితే వీరిలో ఫ్యాన్ బేస్ పరంగా బయట కొద్దిగా బలం తక్కువ ఉన్న కంటెస్టెంట్ గా..సిరి ఉండటంతో కీలక సమయంలో ఆమెకు అండగా హౌస్ లోనే కాదు బయట కూడా నిలవడానికి రెడీ అయ్యాడు జెస్సీ. విషయంలోకి వెళితే ఈ వారం తనని అభిమానించే వారు… సిరి(Siri) కి ఓటు వేయాలని కోరినట్లు సోషల్ మీడియా లో టాక్ నడుస్తుంది.

Bigg Boss Telugu 5, Nov 14 Highlights: Jessie gets emotional as he gets evicted due to health issues | PINKVILLA

హౌస్ లో మొదటి నుండి సిరి(Siri) తో… జెస్సీ మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పరుచుకున్నాడు. ఒక్క సిరితో మాత్రమే కాదు.. షణ్ముక్ తో కూడా. సీజన్ ఫైవ్ లో వీరు ముగ్గురు ఫ్రెండ్షిప్ కి మంచి స్క్రీన్ స్పేస్ లభించింది. అయితే ఇంతలోనే జెస్సీ(Jessy) అనారోగ్యం కారణంగా హౌస్ నుండి బయటకు వచ్చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో తన ఫ్రెండ్ సిరికి అండగా ఉండాలని సోషల్ మీడియాలో జెస్సీ తన వంతుగా ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ షణ్ముక్ కి మంచి ఫాలోయింగ్ ఉండటంతో.. సిరి విషయంలో.. జెస్సీ శ్రద్ధ పెట్టి నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. కచ్చితంగా సిరిని… షణ్ముక్ నీ టాప్ ఫైవ్ లో చూడాలని .. హౌస్ నుండి జెస్సి వెళ్తున్న సమయంలో… కోరడం జరిగింది. దీంతో జెస్సీ ఫ్యాన్స్… తమ ఫేవరేట్ కంటెస్టెంట్ కోరిక తీర్చడానికి ఓటింగ్ లో భారీ ఎత్తున పాల్గొంటున్నారు.

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?