NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tangedu Flower: తంగేడు పూలు జీవితానికి దీర్ఘాయువు..!! ఎలాగంటారా..!?

Tangedu Flower: తంగేడు పూలను బతుకమ్మ తయారీలో ఉపయోగిస్తారు.. బంగారం వర్ణంలో ఉండే ఈ పూలు మన ఆరోగ్యానికి శుభ సూచికలు.. ఈ పూలలో బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి. తంగేడు పూల టీ మన దీర్ఘాయువు ను పెంచుతుంది..!! ఈ టీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Amazing Health benefits of Tangedu Flower: Tea
Amazing Health benefits of Tangedu Flower: Tea

తంగేడు పూల లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ సెప్టిక్ గుణాలు కలిగి ఉంది.. తంగేడు పూలను ఎండించి దంచి పొడి చేసుకోవాలి. లేదంటే నేరుగా కూడా ఈ పూలతో టీ తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో ఈ పూలను వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడపోసుకోవాలి. అందులో ఒక చెంచా తేనె కలపాలి. అంతే తంగేడు పూల టీ రెడీ. వేడివేడిగా ఈ టీ తాగితే శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తుంది. ఇది చక్కటి డిటాక్సిఫైయర్ డ్రింక్ గా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ టి తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

Amazing Health benefits of Tangedu Flower: Tea
Amazing Health benefits of Tangedu Flower: Tea

స్త్రీలు రుతు సమయంలో ఉన్నప్పుడు ఈ టీ తయారు చేసుకుని తాగితే ఈ సమయంలో వచ్చే కడుపు నొప్పి, వికారం, అలసటను తగ్గిస్తుంది. అధిక రక్త స్రావం ను తగ్గిస్తుంది. మూత్రనాళంలో ఉన్న ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. యూరినరీ ట్రాక్ ను శుభ్రపరుస్తుంది. ఇది పిత్త, వాత, కఫ దోషాలను తొలగిస్తుంది. ఈ టీ తాగడం వల్ల చర్మం యవ్వనంగా తయారవుతుంది. వృద్ధాప్య ఛాయలను ధరిచేరనివ్వదు.

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju