NewsOrbit
సినిమా

Pushpa: “పుష్ప” సెట్ బాయ్స్ కి డైరెక్టర్ సుకుమార్ బంపర్ ఆఫర్..!!

Pushpa: సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన “పుష్ప”(Pushpa) భారీ విజయం సాధించడంతో సినిమా యూనిట్ సభ్యులు..సక్సెస్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర డైరెక్టర్ సుకుమార్ కి  రెండు బ్లాక్ బస్టర్ విజయాలు వరుసగా పడటం సంచలనంగా మారింది. పుష్ప(Pushpa) కి ముందు రామ్ చరణ్ తేజ్(Ram Charantej) తో రంగస్థలం(Rangasthalam) తో భారీ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు “పుష్ప”తో మరోసారి విజయం సాధించి… టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం సుకుమార్ పాన్ ఇండియా తరహాలో సినిమాని తెరకెక్కించడంతో అవుట్ పుట్  బాగా రావడంతో… సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో… రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడంతో సినిమా యూనిట్ సంతోషంగా ఉంది.

Pushpa Thank You Meet: Allu Arjun Turns Emotional Thanking Director Sukumar

ఈ నేపథ్యంలో వరుసగా గత కొన్ని రోజుల నుండి పుష్ప యూనిట్ సక్సెస్ సంబరాలు చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో తాజాగా డిసెంబర్ 28వ తారీఖు నిర్వహించిన సక్సెస్ మీట్ లో… తమ కెరీర్ గురించి అల్లు అర్జున్.. సుకుమార్ మాట్లాడి చాలా ఎమోషనల్ కి గురయ్యారు. ఈ సందర్భంగా సినిమా ఈ రేంజ్ లో హిట్ అవటానికి.. చాలా మంచి పని చేశారు కానీ సెట్ బాయ్స్.. లైట్ బాయ్స్.. చేసిన పని మర్చిపోలేనిది ఎవరు చేయలేరు అని సుకుమార్ స్పీచ్ ఇచ్చారు.

Allu Arjun - Pushpa : తిరుపతిలో గ్రాండ్‌గా అల్లు అర్జున్ 'పుష్ప' సక్సెస్ మీట్.. హాజరైన చిత్ర యూనిట్..

ఎక్కడో మారుమూల అడవుల్లో అది దాదాపు రోజంతా పనిచేస్తూ శారీరకంగా… బాగా కష్ట పడ్డారు. నిజంగా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వారి కష్టాన్ని చూసి తిరిగి వీరికి ఏదైనా ఇవ్వాలి అని అప్పుడే డిసైడ్ అయ్యాను. ఈ సందర్భంగా సెట్ బాయ్స్.. లైట్ మెన్స్ కి.. ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తున్నట్లు.. బంపర్ ఆఫర్ ప్రకటించారు డైరెక్టర్ సుకుమార్. ఆర్య నుండి సెట్ బాయ్స్ రంగా బ్యాచ్… నా సినిమా తో ట్రావెల్ అవుతూ వస్తున్నారు. బాగా కష్ట పడతారు ఈ సినిమా ఈ స్థాయిలో విజయం సాధించడం వెనకాల వేరే కృషి కూడా ఉందని.. లక్ష రూపాయలు ఒక్కరికి ఇస్తున్నట్లు సుకుమార్ ప్రకటించారు.

Related posts

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri