NewsOrbit
ట్రెండింగ్

Jio: ఆ మెసేజ్ వస్తే అసలు ఓపెన్ చేయొద్దు జియో నెట్ వర్క్ బ్రేకింగ్ వార్నింగ్..!!

Jio: భారత దేశంలో చాలా మంది వినియోగదారులు వాడే నెట్ వర్క్ జియో. టాప్ మోస్ట్ నెట్ వర్క్ లను వెనక్కి నెట్టి.. దూసుకుపోతున్న జియో(Jio).. తాజాగా తన వినియోగదారులకు.. బ్రేకింగ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. విషయంలోకి వెళితే పండుగ సీజన్ నేపథ్యంలో.. చాలావరకు సైబర్ నేరగాళ్లు కొన్ని ఆఫర్లు అంటూ.. మెసేజ్ లు ఇటీవల పంపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ-కేవైసీ అంటూ.. ఒక ఫేక్ మెసేజ్ ద్వారా చాలా మందిని.. సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించడం జరిగింది. ఇతర నెట్ వర్క్ వినియోగదారులు ఇప్పటికే ఈ-కేవైసీ సందేశం బారినపడి.. డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నట్టు టాక్.

Reliance Jio Warns Users Against e-KYC Scams: How To Stay Protected - Gizbot News

దీంతో ఇటువంటి తరుణంలో ఈ-కేవైసీ..వచ్చే ఫేక్ మెసేజెస్‌కు స్పందించవద్దని వినియోగదారులకు జియో నెట్ వర్క్ సూచించింది. ఒక jio మాత్రమే కాదు ఎయిర్టెల్(Airtel), వోడాఫోన్(Vodafone), ఐడియా(Idea) నెట్ వర్క్ లు కూడా అలర్ట్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో ఈ-కేవైసీ.. మెసేజ్ లింకులకి స్పందించ వద్దు ఓపెన్ చేయవద్దు, పండుగ సీజన్ నేపథ్యంలో ఆఫర్లు అంటూ వచ్చే ఫోన్ కాల్స్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటు వినియోగదారులకు సూచించడం జరిగింది.

Airtel, Vodafone customers are getting scam messages asking for KYC verification, here is how to identify them - Technology News

అదేవిధంగా పర్సనల్ బ్యాంక్ డీటెయిల్స్ గానీ ఆధార్(Aadhar) నెంబర్ వంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ కాల్స్ కి చెప్పవద్దని… తెలియని వ్యక్తులతో బ్యాంకు వివరాలు పంచుకో వద్దని సూచించింది. పండుగ సీజన్ నేపథ్యంలో వచ్చే లింకులు కూడా ఓపెన్ చేయొద్దు అని.. నెట్వర్క్ సంస్థలు తమ వినియోగదారులను అలర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో జియో(Jio) తాజాగా ఈ-కేవైసీ మెసేజ్ ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దని స్పందించ వద్దని.. వినియోగదారులనీ హెచ్చరించింది. లాక్ డౌన్ లు పెట్టిన నాటి నుండి ఈ సైబర్ కేసులు దేశంలో ఎక్కువ నమోదు అవుతూ ఉండటంతో.. ఫోటో ఫేక్ కాల్స్.. ఫేక్ మెసేజ్ లు వస్తూ ఉండటంతో.. నెట్ వర్క్ సంస్థలు వినియోగదారులను అలర్ట్ చేస్తున్నాయి.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N