NewsOrbit
సినిమా

Balakrishna: ఒక డైలాగ్ తో బాలయ్య సినిమా పై అంచనాలు పెంచేసిన గోపీచంద్ మలినేని..!!

Balakrishna: మొన్నటి దాకా వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్య బాబు .. బోయపాటి(Boyapati) దర్శకత్వంలో “అఖండ” (Akhanda)సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు. బోయపాటి(Boyapati)తో గతంలో సింహా(Simha), లెజెండ్(Legend) సినిమాలతో 2 బ్యాక్ టు బ్యాక్ హిట్ లు… కొట్టిన బాలయ్య బాబు “అఖండ” తో హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది. “అఖండ” సినిమా టాలీవుడ్(Tollywood) బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తూ బాలయ్య బాబు కెరీర్ లోనే.. 100కోట్ల క్లబ్బులో అతి తక్కువ టైమ్ లో చేరిన సినిమాగా నిలిచింది. ఓవర్సీస్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత బాలయ్య బాబు గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Nandamuri Balakrishna's talk show Unstoppable with NBK to premiere on Nov  4, watch video | Entertainment News,The Indian Express

ఇండస్ట్రీలో వరుస విజయాలతో గోపీచంద్ మలినేని దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో బాలయ్య ఇప్పుడు మళ్లీ ఫామ్ లోకి రావడంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటువంటి తరుణంలో సినిమాకి సంబంధించి డైలాగ్స్.. షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే.. డైలాగ్స్ ముందే లీక్ కావడం.. బయట వైరల్ గా మారింది. మేటర్ లోకి వెళ్తే.. “ఆహా”(Aha) అనే ఓటిటి లో…”అన్ స్టాప్ పబుల్” అనే ప్రోగ్రాం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో చాలామంది సినిమా సెలబ్రిటీలను బాలయ్య బాబు ఇంటర్వ్యూ చేస్తున్నారు. తాజాగా ఈ షోకి .. రవితేజ(Raviteja), గోపీచంద్ మలినేని(Gopichand Malineni) రావడం జరిగింది.

Ravi Teja, Gopichand Malineni to Grace Nandamuri Balakrishna's Unstoppable  with NBK - India News Republic

ఈ క్రమంలో షోలో అనేక ప్రశ్నలు వేసిన బాలయ్య బాబు గోపీచంద్ మలినేనితో చేయబోయే ప్రాజెక్ట్ గురించి సరదా సంభాషణ చేయడం జరిగింది. ఈ తరుణంలో గోపీచంద్ మలినేని.. సినిమాలో ఓ డైలాగ్ షోలో చెప్పి శాంపుల్ గా… సినిమా ఫ్లవర్ ఎలా ఉంటుందో తెలియజేశారు. రోడ్డు మీదకు గొర్రో, జింకో వచ్చాయనుకో హారన్ వేస్తాం.. అదే సింహం వస్తే ఇంజిన్ ఆపి సైలెంట్ గా బండిలో కూర్చుంటాం… ఇక్కడ ఉంది సింహంరా రేయ్’ అంటూ గోపిచంద్ చెప్పిన డైలాగ్ కి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. పక్కా మరో బ్లాక్ బస్టర్ బాలయ్య బాబు కి లైన్ లో ఉందని డిసైడ్ అయిపోయారు. బలుపు, క్రాక్.. ఒంటి రెండు సూపర్ డూపర్ విజయాలు సాధించిన గోపీచంద్ మలినేని.. మంచి ఫామ్లో ఉండటంతో.. పాటు బాలయ్య బాబు కి అభిమాని కావటంతో.. ఈ సినిమా మా కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అని అంటున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu