NewsOrbit
న్యూస్ సినిమా

Rajamouli – Sukumar: ఈ ఒక్క సన్నివేశం చాలు రాజమౌళి , సుకుమార్ ల మధ్య తేడా ఏంటో అర్ధం అవడానికి

Rajamouli – Sukumar: బాహుబలి సినిమాలతో దర్శకుడు ఎస్ ఎస్ రాజామౌళి సృష్ఠించిన చరిత్ర ఏంతటిదో అందరికీ తెలిసిందే. అందుకే ఆ తర్వాత నుంచి అందరు దర్శకులు ఆయన మాదిరిగానే ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియన్ డైరెక్టర్ అనే క్రేజ్ అండ్ పాపులారిటీ తెచ్చుకోవాలని తెగ ఆరాటపడుతున్నారు. కానీ, ఆ స్థాయికి చేరుకోవడం చాలా కష్టమని చెప్పక తప్పదు. రాజమౌళి ఒక్కో సన్నివేశానికే చాలా సమయం తీసుకుంటారు. ఎడిటింగ్ రూమ్ లో సీన్ చూసినప్పుడు ఏమాత్రం సంతృప్తిగా అనిపించకపోయినా కూడా ఆ సీన్‌ను మళ్ళీ రీ షూట్ చేయలని డిసైడయిపోతారు.

this one scene is enough to to know rajamouli-sukumar
this one scene is enough to to know rajamouli-sukumar

అందుకే బాహుబలి సిరీస్ మాత్రమే కాకుండా ఆయన ఇప్పటి వరకు తీసిన ప్రతీ సినిమాలో సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఇక బాహుబలి పార్ట్ 1 క్లైమాక్స్ సీన్ ఒక్కటి చాలు కొన్నేళ్ళ పాటు చెప్పుకోవడానికి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని అందరికీ పజిల్ పెట్టి ముగించాడు. అదెందుకో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడాల్సిందే అనే క్యూరియాసిటీని ప్రతీ ఒక్కరిలో కలిగించారు. ఈ ఒక్క సీన్‌తోనే బాహుబలి ది బిగినింగ్, కన్‌క్లూజన్ మధ్య రిలీజ్‌కు రెండేళ్ళ గ్యాప్ వచ్చినా ప్రేక్షకుల్లో ఏమాత్రం అంచనాలు తగ్గలేదు.

Rajamouli – Sukumar: సుకుమార్‌ను రాజమౌళితో పోల్చి కామెంట్స్ చేస్తున్నారు.

రెట్టింపు ఆసక్తి అంచనాలు పెంచేసింది ఆ ఒక్క సీన్. అయితే సుకుమార్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడని పుష్ప క్లైమాక్స్ చూసిన అందరూ అభిప్రాయపడుతున్నారు. పుష్ప కూడా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇప్పటికే మొదటి భాగం వచ్చి సంచలన విజయాన్ని అందుకోగా ఫిబ్రవరి నుంచి రెండవ భాగం షూటింగ్ మొదలవబోతోంది. అయితే పుష్ప మొదటి భాగం ఎండింగ్ పుష్ప రాజ్ – శ్రీవల్లిల పెళ్ళితో ఎండ్ అవుతుంది. ఇది ఏమాత్రం పార్ట్ 2 మీద అంచనాలను కలిగించడం లేదు. ఇలాంటి ఎండింగ్
ఇచ్చినందుకు అందరూ సుకుమార్‌ను రాజమౌళితో పోల్చి కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?