NewsOrbit
సినిమా

Rashmika mandanna: వామ్మో.. ర‌ష్మిక ఇంత ప‌ని చేసిందేంటి..ఇక కుర్రాళ్ళు ఆగుతారా?

Rashmika mandanna: క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్నా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి చిత్రంతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఈమె చేసిన `గీత గోవిందం` చిత్రం కూడా హిట్ అవ్వ‌డంతో.. ర‌ష్మిక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

Rashmika mandanna latest hot pics
Rashmika mandanna latest hot pics

దీంతో ర‌ష్మిక వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. దేవదాస్‌, సరిలేరు నీకెవ్వరు, భీష్మ ఇలా వ‌రుస సినిమాలు చేసి అన‌తి కాలంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టిస్తున్న ర‌ష్మిక‌.. సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా త‌న ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ను 27 మిలియ‌న్ల వ‌ర‌కు తీసుకెళ్లిన ఈ బ్యూటీ.. తాజాగా అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోయింది.

Rashmika mandanna latest hot pics
Rashmika mandanna latest hot pics

మిరిమిట్లు గొలిపే డిజైనర్ దుస్తుల‌ను ధ‌రించిన ర‌ష్మిక‌.. ఎద అందాల‌ను హైలైట్ చేస్తూ కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. అనంత‌రం అందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది. అలాగే ఈ పిక్స్‌ గురించి మీరేమనుకుంటున్నారు? అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ర‌ష్మిక ఇంత ప‌ని చేశాక‌.. ఇక కుర్రాళ్ళు ఆగుతారా.. ఆమె ఫొటోల‌పై ర‌క‌ర‌కాలుగా స్పందిస్తూ లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు. దీంతో ఇప్పుడు ర‌ష్మిక లేటెస్ట్ హాట్ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టేస్తున్నాయి.

Rashmika mandanna latest hot pics
Rashmika mandanna latest hot pics

కాగా, ర‌ష్మిక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల పుష్ప వంటి పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ భామ ప్ర‌స్తుతం పుష్ప 2లో న‌టిస్తోంది. అలాగే శ‌ర్వానంద్‌కి జోడీగా `ఆడవాళ్లు మీకు జోహార్లు`, హిందీలో `మిషన్‌ మజ్ను`, `గుడ్ బై` చిత్రాలు కూడా చేస్తోంది.

Rashmika mandanna latest hot pics
Rashmika mandanna latest hot pics

Related posts

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri