NewsOrbit
న్యూస్

Guppedentha Manasu Highlights: గుప్పెండత మనసు సీరియల్ ఈ వారం హై లెట్స్ మీకోసం..!!

Guppedentha Manasu Highlights: గుప్పెడంత మనసు సీరియల్ కధనం అందరిని ఆకట్టుకుంటూ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ పోతుంది. ఒక పక్క ట్రాయాంగిల్ లవ్ స్టోరీతో అందరిని అకట్టుకుంటూనే మరో పక్క ఎమోషనల్ గా కూడా ఆకట్టుకుంటుంది.మరి గుప్పెడంత మనసు సీరియల్ ఈ వారం. హై లైట్స్ ఏంటో చూద్దామా..మహేంద్రకు హార్ట్ ఎటాక్ రావడంతో ఒక్కసారిగా అందరు విషాదంలో ఉండిపోతారు.హాస్పిటల్ నుంచి మహేంద్రను ఇంటి దగ్గర దింపి ఆ తర్వాత జగతి-వసుధార ఇద్దరూ కారులో ఇంటికి వెళుతూ దేవయాని చేసిన అవమానం తలుచుకుని బాధపడుతున్న జగతిని వసు ఓదారుస్తుంది.

Somu Veerraju: ఎప్పుడు, ఎక్కడ, ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్ధమవుతోందా..!?

Guppedentha Manasu Highlights: అసలు మహేంద్ర గుండెల్లో మోస్తున్న భారం ఏంటి?

డాడ్ అసలు మీ మనసులో ఏం భారం మోస్తున్నారు అన్న రిషి మాటలు విని నవ్వుతాడు మహేంద్ర. నాకేం కాలేదు ఐ యామ్ ఆల్ రైట్ అంటాడు.మరోపక్క మహేంద్ర ఎలా ఉన్నాడో , ఏం తిన్నాడో, ఏం చేస్తున్నాడో, ట్యాబ్లెట్స్ వేసుకున్నాడో లేదో అని జగతి ఆలోచిస్తుంది.ఇక డాడ్ మీకు నిద్ర అవసరం పడుకోండి అని రిషి అంటే,మంచి నిద్ర అవసరం అని,ఏమైనా టెన్షన్ ఫీలవుతున్నారా డాడ్ మీరు సంతోషంగా ఉండాలి అన్న రిషితో…సంతోషం అంటే ఏంటి అని తన మనసులోని. బాధ చెబుతాడు. నా సంతోషం జగతి అని రిషికి చెప్పడంతో రిషి గదిలో నుంచి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటాడు.ఇక జగతి ఇంట్లో సంక్రాతి సంబరాలు మొదలయ్యాయి.

Upasana Kamineni : అమ్మో మెగాస్టార్ కోడలు ఉపాసన గట్టిదే.. తనని ట్రాల్ చేస్తున్న వాళ్ళ గురించి ఏమని కౌంటర్ ఇచ్చిందో చూడండి!
తండ్రి కోసం వంద మెట్లు దిగిన రిషి :

ఇంటి బయట కూర్చున్న రిషి…తండ్రి మాటలు గుర్తుచేసుకుంటాడు.ఆయన సంతోషం కోసం నేను తనకు కావాల్సింది ఇవ్వాలి కదా అనుకును వసుకు ఫోన్ చేసి మాట్లాడాలి అంటాడు. ఇక జగతి మహేంద్రకి కాల్ చేసి మహేంద్ర ఫుడ్ విషయం మొత్తం నువ్వే చూసుకోవాలి.. ప్లీజ్ ధరణీ’ అంటూ చాలా ఎమోషనల్‌గా మాట్లాడుతుంది. ‘నేను చూసుకుంటాను చిన్న అత్తయ్యా..’ అంటూ ధరణి ఫోన్ పెట్టేస్తుంది ఇక గౌతమ్‌ ధరణి దగ్గరకు వచ్చి వదినా ఈ సంక్రాంతి పండగకి వసును ఇంటికి భోజనానికి పిల్లుద్దాం అనుకుంటున్నాను మీకు ఓకేనా?’ అంటాడు. ఇంకా వసును కార్ ఎక్కించుకుని ఒక చోట ఆపి సాయం చేయమని ఏదో అడుగుతాడు కానీ వసుధారా మాత్రం నా స్థాయికి మించినది మీరు అడిగారు సార్’ అంటూ వసు నో అంటుంది.రిషి ఆవేశంగా నేను నీకు చాలా సార్లు హెల్ప్ చేశాను.ఏరోజు కూడా నాకు ఈ హెల్ప్. చేయమని అడగలేదు అని కోపంతో కారు దిగిపోయి.. ‘నాకు తెలుసు నాకు ఎవ్వరూ హెల్ప్ చెయ్యరు.. నేను ఎప్పుడూ ఒంటరి వాడ్నే అంటాడు.

సంక్రాతి సంబరాల్లో ఫణింద్ర కుటుంబం :

ఇక ఫణింద్ర మన మహేంద్ర పెద్ద సమస్య నుంచి బయటపడ్డాడు కాబట్టి ఈ సారి పండుగ బాగా ఘనంగా చేద్దాం అంటాడు. మహేంద్ర మాత్రం మనసులో జగతి లేని ఈ ఇంట్లో నాకు పండుగ ఏంటీ?’ అని అనుకుంటాడు.ఇక రిషి మాత్రం జగతి గుమ్మం దగ్గరకి ఉండి లోపలికి రావచ్చా మేడమ్?’ అంటాడు. రిషిని చూసి కంగారు పడిన జగతి పైకి లేచి ‘రండి సార్ రండి అంటుంది. మేడమ్ మా డాడ్ విషయంలో నాకో హెల్ప్ చెయ్యాలి. ఆయన సంతోషంగా ఉండాలి అందుకు మీరొక పని చెయ్యాలి మేడమ్’ అంటాడు.

జగతిని ఇంటికి రమ్మని పిలిచిన రిషి… జగతి వెళ్తుందా..?

చేస్తాను అని చెప్పి ఏంటి సార్ అంటుంది.మా డాడ్ సంతోషం కోసం మీరు ఇక్కడ నుంచి వెళ్లాలి అలాగే ఇక్కడ నుండి మీరు మా ఇంటికి రావాలి’ అంటాడు రిషి. ‘జగతి ఒక పక్క షాక్. అవుతూనే సార్’ అంటుంది.మరోపక్క అ మాట విని సంతోషంగా..‘సార్ నేను.. ఆ ఇంటికి నా ఇంటికి ..’ అని జగతి ఎమోషనల్ అవుతుంది.అలాగే జగతి మేడంతో పాటు వసు నువ్వు కూడా మా ఇంటికి రావాలి అని చెప్పి బయట కారులో వైట్ చేస్తా రండి అని వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇంటి బయట ముగ్గులేస్తు ఉంటుంది ధరణి.

వసు, జగతిని చూసి షాక్ లో దేవయాని :

ఇంతలో ఇంటి బయట కారు వచ్చి ఆగుతుంది. అప్పుడు కారులోనుంచి జగతి, వసుధార కిందకు దిగడం చూసి షాక్ అవుతుంది. రిషి ఏంటిది అని క్వశ్చన్ చేయడంతో..పెద్దమ్మ వివరాలు నేను తర్వాత చెబుతాను ఇప్పుడేం అడగకండి అంటాడు.
జరిగిన పాత సంఘటనలు అన్నీ తలుచుకుంటూ జగతి ఎమోషనల్ అవుతూ గడపకి నమస్కారం చేసి అత్తవారింట్లోకి అడుగుపెడుతుంది జగతి.

జగతిని ఇంట్లో చూసి మహేంద్ర రియాక్షన్ ఏంటో..?

ఇక మహేంద్ర రూమ్ డోర్ తీసిన రిషి జగతిని మహేంద్రకి చూపిస్తాడు. జగతిని అక్కడ గదిలో చుసిన  మహేంద్ర ఒక పక్క ఆనందపడుతూ మరోపక్క ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాడు
రిషీ ఏంటీ సర్ప్రైజ్?’ అంటాడు ‘మీ కళ్ళలో ఈ ఆనందం చూద్దామనే ఇలా చేశా డాడ్.. సంక్రాంతి శుభాకాంక్షలు..’ అంటూ రిషి అక్కడ నుంచి వెచ్చేస్తాడు.

కోపంతో రగిలిపోతున్న దేవయాని:

ఇక దేవయాని ఓ గదిలో తలుపు పెట్టుకుని కోపంతో ఈ దేవయాని ఓడిపోయింది అనుకుంటూ ఫణేంద్రకు కాల్ చేసి త్వరగా రమ్మంటుంది.ఇక వసు ఉండే గది చూపించడానికి వసును గదిలోకి తీసుకుని వెళ్తాడు కానీ తలుపు తీసేసరికి దేవయాని ఉండడంతో మీరున్నారా ఇందులో.. పక్కకు తప్పుకోండి’ అంటూ లోపలకిి నడుస్తాడు రిషి.

దేవయాని దెబ్బకు పాపం వసు గిలగిల లాడిపోయిందిగా.?

బయటకు వెళ్తూ దేవయాని వసు కాలి పక్కనే ఉన్న సూట్‌కేస్‌ని కావాలనే వసు కాలిమీద పడేలా తన్ని పక్కకు వెళ్లిపోతుంది. పాపం వసు కాలు నొప్పి పుట్టి చాలా బాధపడుతుంది. డాక్టర్ వచ్చి మందులు ఇచ్చి వెళ్తాడు.ఇంకా వసు మేడమ్ నేను ఇంటికి వెళ్తాను.. నా వల్ల పండగ వాతవరణం పాడవుతుంది..’ అంటుంది వసు. ‘హలో వసుధరా.. ఎక్కడికి వెళ్లేది.. మా ఇంట్లో నీకు దెబ్బ తగిలింది, అది తగ్గేదాక నువ్వు ఇక్కడే ఉండాలి.. ఉంటున్నావ్’ అంటాడు

రిషి లో వచ్చిన ఈ మార్పు నిజమేనా.. లేక.?

ఇక జగతి మహేంద్రని కళ్లార్పకుండా చూస్తూ ఇది నిజమేనా రిషి మారిపోయాడా అనుకుంటుంది. ఇంకా ఫణింద్ర ఇంటికి రావడంతో దేవయానీ పంచాయితీ పెడుతుంది.కానీ ఫణింద్ర దేవయానికి సపోర్ట్ గా మాట్లాడడు.ఈ ఇంటి మీద నీకు ఎంత హక్కు ఉందో జగతికి కూడా అంతే హక్కు ఉంటుంది’ అంటాడు ఫణేంద్ర.

జగతి, మహేంద్రలకు బట్టలు పెట్టనున్న దేవయాని:

ఇక దేవయాని ఒంటరిగా కూర్చోవడం చూసి మహేంద్ర కోసమైనా నాలుగు రోజులు నవ్వుతూ ఉండొచ్చుగా’ అంటాడు ఫణేంద్ర. ఫణేంద్ర చేతిలో బ్యాగ్స్ చూసి ‘ఏంటండీ..అవి’ అంటుంది దేవయాని. ‘జగతి మహేంద్రకు బట్టలు తెచ్చాను దేవయాని.. మన చేతులతో వాళ్లకి ఇస్తే బాగుంటుంది.అంటే నేను ఇవ్వను అంటుంది. సరిగ్గా అప్పుడే రిషి, జగతి, మహేంద్ర వస్తారు. రిషి రావడం చూసి ఇలా ఇరుక్కుపోయాను ఏంటి అనుకుంటుంది.

Related posts

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju