NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Energy Drink: రోజు ఒక గ్లాస్ ఈ ఎనర్జీ డ్రింక్ తాగితే నీరసం మొదలు అనేక సమస్యలకు చెక్..!! 

Energy Drink: ఈ రోజుల్లో ఎక్కువ మందికి శక్తి లోపం గా ఉంది.. కాస్త పనిచేయగానే నీరసం, నిస్సత్తువ, అలసట ఏర్పడుతున్నాయి.. ఎంత తిన్నా కూడా కాసేపటి తరువాత నీరసం వస్తుందా..!? అయితే ఈ వంటింటి చిట్కాను ట్రై చేయండి..

Fatigue To Check Makhana Dryfruits Energy Drink:
Fatigue To Check Makhana Dryfruits Energy Drink:

ఈ చిట్కా కోసం రెండు స్పూన్ల నెయ్యి, ఒక కప్పు తామర గింజలు, ఒక కప్పు బాదంపప్పు, పావు కప్పు జీడిపప్పు, పావు కప్పు పిస్తా పప్పు, పావు కప్పు వాల్ నట్స్, రెండు చెంచాలు నువ్వులు, రెండు చెంచాలు ఎండుకొబ్బరి అవసరం. ముందుగా ఒక బండి తీసుకుని ఒక చెంచా నెయ్యి వేసి తామర గింజలు వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసి వేయించాలి ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మిక్సి పట్టాలి. ఈ పొడిలో అరచెంచా పసుపు, సగం చెంచా మిరియాల పొడి వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

Read More: Weight Loss: బరువు తగ్గాలనుకొనే వారు ఇది ఒక్కటి తింటే చాలు..!! 

Fatigue To Check Makhana Dryfruits Energy Drink:
Fatigue To Check Makhana Dryfruits Energy Drink:

ఇప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకొని బాగా మరిగించాలి. ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న పొడిని వేసి మరో రెండు నిమిషాల పాటు మరిగించాలి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న పాలలో ఒక స్పూను బెల్లం పొడిని వేసి కలుపుకోవాలి. ఈ పాలను ప్రతిరోజు గోరువెచ్చగా తాగాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు ఈ పాలు తాగితే శరీరంలో అలసట, నీరసం, నిస్సత్తువ, బలహీనత తగ్గి తక్షణ శక్తిని అందిస్తుంది. ఆ రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తుంది. అనేక దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju