NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Fertility: సంతానం కలగకపోవడానికి ఈ అలవాట్లు కారణమా..!?

Fertility: పెళ్లితో ముడిపడిన బంధం పిల్లలు కలగడంతో పరిపూర్ణం అవుతుందని పెద్దలు చెబుతుంటారు..!! భార్య భర్తలలో ఏ ఒక్కరిలో చిన్న లోపం ఉన్న పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండదు. కానీ కొంత మందిలో ఎలాంటి లోపం లేకపోయిన గర్భం దాల్చలేక పోతున్నారు.. అందుకు తమ అలవాట్లే కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ అలవాటు ఏంటో తెలుసుకుని సరిచేసుకుంటే పిల్లలు పుట్టే అవకాశాలు మెండుగా ఉంటాయని అంటున్నారు..!! ఆ అలవాటు ఏంటంటే..!?

These Habits Impacts on Fertility:
These Habits Impacts on Fertility:

 

కంటినిండా నిద్రపోవటం మన ఆరోగ్యానికి చాలా మంచిది. సరిగ్గా నిద్రపోకపోతే ఒత్తిడి పెరిగి, హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఏర్పడి అది మీ లైంగిక జీవితం పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆడవారిలో నిద్రలేమి సమస్య ఉంటే వారిలో పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దాని వలన గర్భం దాల్చలేరు. సంతానం కలగకపోవడానికి రెండో అతి ముఖ్యమైన సమస్య బరువు. నిజానికి చాలా చిన్న సమస్యగా అనిపించినప్పటికీ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భార్య భర్తల్లో ఏ ఒక్కరూ బరువు ఎక్కువగా ఉన్నా గర్భం దాల్చడానికి కష్టమవుతుంది. ఇక స్త్రీలలో నీటి బుడగలు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

Read More: Fertility: ఎన్ని మందులు వాడినా పిల్లలు పుట్టడం లేదా..!? ఇది వాడి చూడండి.. వారం రోజుల్లోనే గర్భం వస్తుంది..!!

These Habits Impacts on Fertility:
These Habits Impacts on Fertility:

ధూమపానం, మద్యపానం అలవాట్లు ఉంటే ఇప్పటి నుంచి మానివేయడం మంచిది. సిగరెట్ తాగే మగవారిలో అంగస్తంభన లోపం ఏర్పడుతుంది అంతేకాకుండా వీర్యకణాల సంఖ్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా స్పెర్మ్ చురుగ్గా కదలలేవు. మద్యపానం పునరుత్పత్తి వ్యవస్థ పై చెడు ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా పిల్లలు ఆరోగ్యవంతంగా పుట్టకుండా చేస్తుంది. సెక్స్ చేసే పద్ధతులు ఆహ్లాదకరంగా, సురక్షితంగా ఉన్నప్పుడే గర్భం ధరించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అసాధారణ పద్ధతుల వల్ల గర్భం దాల్చడం పక్కన పెడితే ఎన్నో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?