ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Fertility: ఎన్ని మందులు వాడినా పిల్లలు పుట్టడం లేదా..!? ఇది వాడి చూడండి.. వారం రోజుల్లోనే గర్భం వస్తుంది..!!

Share

Fertility: ప్రకృతిలో ఎన్నో ఔషధ మొక్కలు ఉన్నాయి.. మనకి వాటి విలువ తెలియక వాటిని పిచ్చి మొక్కలు గా భావిస్తున్నాం.. అయితే వాటినిలోని ఔషధ గుణాలు తెలుసుకొని వాటిని ఉపయోగించుకో గలిగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. అటువంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కే వామింట మొక్క.. ఈ మొక్క ఆకులను, బెరడును, గింజల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. పిల్లులు పుట్టటడం కోసం చాల మంది అనేక రకాల మందులను ఉపయోగిస్తూ ఉంటారు.. వీటివలన అనేక సైడ్ ఎఫక్ట్స్ వస్తుంటాయి.. అయినా కొన్ని సార్లు ఉపయోగం ఉండదు.. అదే వామింట మొక్క వలన సంతానోత్పత్తి కలుగుతుంది.. ఈ చెట్టు ఆకుల వలన కేవలం వరం రోజులలోనే గర్భం దాల్చవచ్చు.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Vamintaku plant increases Fertility: complex and health benefits
Vamintaku plant increases Fertility: complex and health benefits

Fertility: వామింట ఆకుతో ఇలా చేస్తే త్వరగా గర్భం దాల్చవచ్చు..!!

వామింట ఆకులలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వామింట మొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడగాలి. ఒక 4 ఆకులను నమలి తిన్న అరగంట వరకూ ఏమీ తాగకుండా వుండాలి. ఇలా వారం రోజులు చేస్తే సంతానోత్పత్తి కలుగుతుంది. బిడ్డ పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కచ్చితంగా వారం రోజులు పాటిస్తే గర్భధారణ కలిగే అవకాశాలు ఉన్నాయి. వీటి ఆకులను బాలింతలు తింటే పాలు వృద్ధి చెందుతాయి.. కొన్ని ప్రాంతాలలో బాలింతలకు ఈ ఆకు తినాలని నియమంగా కూడా సూచిస్తారు.

 

Vamintaku plant increases Fertility: complex and health benefits
Vamintaku plant increases Fertility: complex and health benefits

Fertility: వామింట ఆకు తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..!!

కీళ్ల వాతం, కీళ్ల నొప్పులతో బాధ పడుతుంటే వామింట ఆకుల పేస్టు ను కీళ్ళనొప్పులు ఉన్నచోట రాస్తే త్వరగా నొప్పులు తగ్గుతాయి.. వీటి గింజలు కూడా కీళ్ల నొప్పులు, కీళ్ల వాతం ని తగ్గిస్తాయి. వీటి గింజలును మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని కీళ్ళనొప్పులు ఉన్నచోట రాసిన నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే ఈ ఆకులను ముద్దగా నూరి ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి. వీటికి పాలు, తాటి బెల్లం కలుపుకోవాలి.. ఈ కషాయం తాగితే కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. జ్వరం వచ్చినపుడు ఈ మొక్క ఆకులను, పువ్వులు, మిరియాలు, జీలకర్ర వేసి మరిగించి తేనె కలిపి తాగితే తగ్గుతుంది. చర్మం పై దురదగా ఉంటే ఈ ఆకులకు ఉప్పు కలిపి ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని దురద ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని రెండు చుక్కలు చెవిలో వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది. ఈ ఆకులను కషాయంగా కాసుకొని తాగితే సుగర్ లెవెల్ అదుపులోకి వస్తాయి.. ఈ ఆకులను తెల్ల ఎలుకల ప్రయోగించి ఈ విషయాన్ని సైంటిస్ట్ లు తెలిపారు.. ఈ ఆకులను కూర గాను, పప్పు, పులుసు, ఫ్రై గా చేసుకుని తినవచ్చు.. ఇవి వానా కాలంలో ఎక్కువగా పెరుగుతాయి.. వీటిని ఎక్కువగా తింటే వేడి చేస్తుంది..

 

Reda more

Hair Oil: వారంలో ఒక్కసారి ఈ నూనె రాస్తే జుట్టు ఊడమన్నా ఊడదు..!!

BP Sugar Diet: బీపీ, షుగర్ ఉన్నవారికి సూపర్ డైట్ ఇది.. పాటిస్తే ఆ రోగాలు మటుమాయం..!!

Migraine Headache: మందులేని మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టండిలా..!!


Share

Related posts

ఆర్మూరులో ఎన్ఐఏ అధికారుల సోదాల కలకలం .. ఇద్దరు అనుమానితుల అరెస్టు

somaraju sharma

కామన్వెల్త్ లో బంగారు పతకం సాధించిన సింధు.. అభినందించిన ప్రధాని మోడీ

somaraju sharma

Puri jagannaadh : పూరి జగన్నాధ్ కొడుకుకి ఆ ఇమేజ్ తేగలడా..?

GRK