NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan: దిల్ రాజు ఒత్తిడి చేస్తే పవన్ కళ్యాణ్ డేట్ మార్చేస్తారా..?

Pawan kalyan: దిల్ రాజు ఒత్తిడి చేస్తే పవన్ కళ్యాణ్ డేట్ మార్చేస్తారా..? ఇది జరిగే పనేనా అంటున్నారు నెటిజన్స్. ఎందుకంటే ఇన్ని రోజులు కాస్త హోప్స్ ఉన్న ఫిబ్రవరి 25వ తేదీన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా చిత్రబృందం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించింది. ఇది గీతా ఆర్ట్స్‌లో నిర్మిస్తున్న సినిమా. మెగా హీరో కాబట్టి ఇప్పటికే వాయిదా పడి ఎట్టకేలకు ఫైనల్‌గా రిలీజ్ తేదీని కన్‌ఫర్మ్ చేసుకున్నారు. కిరణ్ కొర్రపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ తనయుడు అల్లు బాబి దీనికి నిర్మాతగా వ్యవహరించారు.

will pawan-kalyan change the date of bheemla nayak
will pawan-kalyan change the date of bheemla nayak

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది. అయితే, చాలా రోజుల నుంచి మెగా అభిమానులందరూ ఎదురుచూస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాకు ఇప్పటికే రెండు తేదీలను మేకర్స్ ఫిక్స్ చేసుకున్నారు. ఒకటి ఫిబ్రవరి 25, మరోటి ఏప్రిల్ 1వ తేదీన అనుకున్నారు. కానీ ఈ నెలలోనే భీమ్లా నాయక్ సినిమా వస్తుందని భావించారు. కానీ, ఎప్పుడైతే గని సినిమా రిలీజ్ తేదీని ప్రకటించారో ఇక అందరూ ఇక ఈ నెలలో భీమ్లా నాయక్ రాదని ఫిక్సైపోయారు. కానీ, నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమాను అనుకున్నట్టుగానే ఈ నెలలో రిలీజ్ చేయాల్సిందే అంటూ చిత్ర నిర్మాతలను ఒత్తిడి చేస్తున్నారట.

Pawan kalyan: పవన్ కళ్యాణ్‌ను కూడా దిల్ రాజు రిక్వెస్ట్ చేస్తున్నారట.

ఇప్పటికే భీమ్లా నాయక్ సినిమా మూడు సార్లు వాయిదా పడింది. సంక్రాంతి రేసులోనే ఈ సినిమా రావాల్సింది. కానీ, రాధే శ్యామ్ సినిమా కోసం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అంటే ఎలా అని దిల్ రాజు ఆందోళన చెందుతున్నాడట. అందుకు కారణం దిల్ రాజు భీమ్లా నాయక్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తుండటమే. ఈ కారణంగానే ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 25నే విడుదల చేయమని నిర్మాత సూర్యదేవర నాగవంశీని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్‌ను కూడా దిల్ రాజు రిక్వెస్ట్ చేస్తున్నారట. పవన్‌తో ఆయన వకీల్ సాబ్ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే.

Related posts

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?