NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Viveka Climax: కొన్ని గంటల్లో పెద్ద అరెస్టు..!? ఢిల్లీ నుండి అనుమతులు సిద్ధం..!

YS Viveka Climax: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్ని ట్విస్ట్ లు, ఎన్ని మలుపులు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. అయితే మొదటి నుండి ఈ కేసులో సీబీఐ చాలా పకడ్బందీగా, ప్లాన్డ్ గా దర్యాప్తు కొనసాగిస్తోంది. చేసింది ఎవరు..? చూసింది ఎవరు..? సాక్షాలు మాయం చేసింది ఎవరు..? రెక్కీ నిర్వహించింది ఎవరు..? ఇవన్నీ కూడా ఒకదాని తరువాత ఒకటిగా కనుగొనే ప్రయత్నం చేశారు. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ ఏ 1 నుండి ఏ 5 వరకూ అయిదుగురిని అదుపులోకి తీసుకుంది. వీళ్లందరినీ విడివిడిగా విచారించే క్రమంలో వాళ్లందరూ ఇచ్చిన స్టేట్ మెంట్ ల ఆధారంగా మొత్తం వ్యవహారం ఓ పెద్ద వ్యక్తి చుట్టే తిరుగుతోంది. మొదటి నుండి సీబీఐ అనుమానాలు కూడా ఆయన మీదే ఉన్నాయి.

YS Viveka Climax Big Leader Arrest soon
YS Viveka Climax Big Leader Arrest soon

 

YS Viveka Climax: 48  గంటల్లో అరెస్టుకు రంగం సిద్దం

మూడవ నిందితుడుగా ఉన్న దస్తగిరి అప్రూవర్ గా మారి మొత్తాన్ని నిజాలు వెల్లడించడం, అప్పటి సీఐ ఇచ్చిన వ్యాంగ్మూలం, వైఎస్ కుటుంబీకుల్లో కొందరు ఇచ్చిన స్టేట్ మెంట్లలోనూ ఆ ప్రముఖ నేత పేరు రావడంతో ఆ వ్యక్తి అరెస్టు అనివార్యం అయ్యింది. 48 గంటల్లో ఎప్పుడైనా ఆ నాయకుడిని అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. అయితే ఆ నాయకుడిని అరెస్టు చేయడం అంత ఈజీకాదు. సమాజంలో పలుగుబడి ఉన్న వ్యక్తి, ఒక హోదా ఉంది కాబట్టి ఢిల్లీ స్థాయిలో కొన్ని అనుమతులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కారణంగా ఆ నేతను అరెస్టు చేయడం అంత ఈజీ కాదు. ఆ నేతను అరెస్టు చేయాలంటే ఢిల్లీ స్థాయిలో అనుమతులు తీసుకోవాల్సి ఉన్నందున ఆ దిశగానూ సీబీఐ అడుగులు వేసి అనుమతులు తీసుకుందని ప్రచారం జరుగుతోంది.

 

అయిదు శాతం ప్రయత్నాలు ఫలిస్తే..

కేసులో పరోక్షంగా ఆ నేత ప్రమేయంపై సాక్షాలు, ఆధారాలు లభ్యం కావడంతో పాటు కేంద్ర స్థాయిలో అదుపులోకి తీసుకునేందుకు అనుమతులు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు గానీ రేపు గానీ అరెస్టు చేయవచ్చనే వార్తలు బలంగా వినబడుతున్నాయి. అయితే ఆ నాయకుడు రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉన్న నేపథ్యంలో సీబీఐ ఆయన అరెస్టుకు ఎంతగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారో..? అదే రీతిలో తన అరెస్టు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలను ఆ నేత చేస్తున్నారు. తమ వద్ద ఉన్న సాక్షాలు, ఆధారాలతో 95 శాతం వరకూ సీబీఐ ఆ నేతను అరెస్టు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఆ నేత చేసే ప్రయత్నాలు సక్సెస్ అయితే అరెస్టు ఆగిపోయే చాన్స్ ఉంటుంది. ఒక వేళ సీబీఐ ఆ నేతను అరెస్టు చేస్తే సంచలన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి 48 గంటల్లో ఏమి జరుగుతుందో..!

Related posts

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju