NewsOrbit
సినిమా

Bheemla Naayak: “బీమ్లా నాయక్” హిందీ రిలీజ్ డేట్..!!

Bheemla Naayak: ఫిబ్రవరి 25వ తారీకు రిలీజ్ అయిన “బీమ్లా నాయక్” పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రానా… పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో కలెక్షన్లు భారీ ఎత్తున వస్తున్నాయి. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో… ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ తో… మోత మోగించాడు.

Bheemla Nayak Opens to Positive Reviews: What's Good, What's Bad in Pawan  Kalyan, Rana-starrer; Find out - IBTimes India

ముఖ్యంగా త్రివిక్రమ్ రాసిన పంచ్ డైలాగులు స్క్రీన్ ప్లే బాగా వర్కౌట్ అయింది. ఇదే సమయం లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ … థియేటర్లో కూర్చున్న అభిమానులకు పూనకాలు తీసుకొచ్చేలా చేసింది. ఓపెనింగ్స్ భారీ ఎత్తున ఉన్న సమయంలో… ఫస్ట్ డే పాజిటివ్ టాక్ రావడంతో…”బీమ్లా నాయక్” ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

Bheemla Nayak first reviews are out. Fans call Pawan Kalyan, Rana Daggubati  film a blockbuster - Movies News

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాని హిందీలో కూడా త్వరగా రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయింది. ప్రారంభంలో హిందీ లో రిలీజ్ చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకోగా చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకున్నారు. ఈ తరుణంలో మార్చి 4 వ తారీకు బాలీవుడ్ ఇండస్ట్రీలో “బీమ్లా నాయక్” రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా వరకు అక్కడ సినిమాల కంటే ఎక్కువగా టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమాలకు.. జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. బాహుబలి, పుష్ప సినిమాలతో తెలుగు సినిమాలకు మరింత క్రేజ్ రావడం తో..”బీమ్లా నాయక్” కూడా త్వరగా రిలీజ్ చేయాలని మార్చి నాలుగో తారీఖు నాడు ముహూర్తం పెట్టినట్లు టాక్.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N