NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: ఆదిత్య చూస్తుండగా దేవి మీద కోపంతో సత్య ఇంత పని చేసిందా.!? 

Devatha Serial: ఆదిత్య దేవి పార్క్ లో అంత దారుణంగా అవమానించడం చూసిన సత్య.. కోపంగా తన రూమ్ లోకి వచ్చి కూర్చుంటుంది. ఆదిత్య వాళ్ళ అమ్మ సత్య ఏం మాట్లాడుకోకుండా లోపలికి వెళ్ళింది ఏంట్రా ఏమైంది అని అడుగుతుంది. ఆదిత్య కూడా ఏం మాట్లాడుకోకుండా వాళ్ల రూమ్ లోకి వెళ్ళి కూర్చుంటాడు..!

Devatha Serial: 28 Feb 2022 Today Episode Highlights
Devatha Serial: 28 Feb 2022 Today Episode Highlights

సత్య దేవి మీద కోపంతో ఊగిపోతూ ఉండగా.. అటుపక్క గా దేవి ఫోటోలు గోడకు అంటించి ఉంటాయి. ఇక ఆ కోపంతో దేవి ఫోటోలను సత్య గోడకు అంటించిన ఫోటోలను చించేస్తుంది. ఆదిత్య ఎంత ఆపినా కూడా సత్య దేవి ఫోటోలను చించేస్తుంది. ఆగు సత్యను పక్కకు లాగా నిన్ను ఎవరైనా అంటే నేను అసలు ఊరుకోను.. ఆఖరికి మా అమ్మ అన్న కూడా ఊరుకోను. అలాంటిది దేవి అంటే ఊరుకుంటానా.. తనమీద నువ్వు ఎంత ప్రేమ పెంచుకో బట్టే కదా తను అంతలా నిన్ను అనింది. అదే ఈ ఫోటోలు లేకపోతే తన మీద ప్రేమ నీకు తగ్గుతుంది కదా అని అంటుంది. ఆఖరికి నిన్ను నా కన్నబిడ్డ అన్నా కూడా నేను చూస్తూ ఊరుకోను ఆదిత్య అని సత్య అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

 

బిడ్డల గురించి అన్ని మాట్లాడుకున్నాం.. బిడ్డల కన్నా నువ్వే ముఖ్యమని అన్న మాటలను గుర్తుతెచ్చుకొని రాధా లోలోపల బాధపడుతూ ఉంటుంది. అసలు దేవి ఎందుకు ఆదిత్య కు దూరమవుతుందని మదనపడుతుంటుంది.. ఏదయితే అదయిందని దేవి అసలు ఎందుకు అలా మారిందో తెలుసుకోవాలని రాధ అనుకుంటుంది. ఇంతకీ దేవి మనసులో ఉన్న నిజాన్ని రాధ తెలుసుకొని.. ఆ విషయం తప్పు అని దేవికి అర్థమయ్యేలా రాధ చెబుతుందో లేదో తరువాయి భాగంలో తెలుసుకుందాం..

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju