NewsOrbit
న్యూస్

Shruthi Hassan: పాపం శృతి హాసన్ ఎలా అయిపోయిందో తెలిస్తే ఏడ్చేస్తారు.. ఇటువైపు ఓ లుక్కేసి మీరే చూడండి!

Shruthi Hassan: శృతి హాసన్ పరిచయం అక్కర్లేదు. ఓ సూపర్ హీరో కూతురిగా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టినా ఆమె చూడవలసిన ఎత్తుపల్లాలన్నీ చూసేసారు. మొదట సినిమాలు ఆడక ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తరువాత 2012లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సినిమా ‘గబ్బర్ సింగ్’తో ఆమె దశ దిశ తిరిగిపోయాయనే చెప్పుకోవాలి. అక్కడినుండి శృతి వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస హిట్లతో ముఖ్యంగా మన టాలీవుడ్లో మంచి మార్కెట్ సంపాదించుకున్నారు శృతి.

Shruthi Hassan: నాగచైతన్య సినిమాపై శృతిహాసన్ వైరల్ కామెంట్స్..!!

Shruthi Hassan: శృతి ప్రస్తుత స్థితికి కారణం అదేనా?

శృతి తాజాగా తీసుకున్న ఫోటోలను గమనిస్తే, ఒకింత జాలి కలగక మానదు. సదరు ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కెర్లు కొడుతున్నాయి. శృతి ఇటీవలే కరోనా బారిన పడింది. దాంతో ఆమె మానసికంగా, శారీరకంగా బక్క చిక్కి నీరసించిపోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించడం తెలిసినదే. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న ఈ భామ తాజాగా ఒక ఫోటోను షేర్ చేసింది. దీంతో అభిమానులు ఆమెకు ఏమైంది అంటూ భయాందోళనలకు గురవుతున్నారు.

Shruthi Haasan: పేరెంట్స్ పై సంచలన కామెంట్స్ చేసిన శృతిహాసన్..!!
కరోనా ఎంతపని చేసింది?

మాయదారి కరోనా ఎంత పని చేసింది. అందమైన అమ్మడిని చూసైనా దానికి జాలి కలగలేదా? శృతి పూర్తిగా చిక్కి శల్యమైపోయి కనిపిస్తోంది. గుర్తు పట్టలేనంతగా తయారయింది. ముఖమంతా పీక్కుపోయి, కళ్లు లోపలికి పోయి, కళ్లకింద నల్లటి చారలు కనిపిస్తున్నాయి. ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని, మునుపటి రూపంలోకి రావాలని అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju