NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: రాధ, మాధవ్ ఉపవాసం ఉండి ఏం కోరుకున్నారో తెలుసా..!?

Devatha Serial: ఆదిత్య, సత్య వాళ్ల ఇంట్లో శివరాత్రి పూజ వేడుకలు మొదలయ్యాయి. ఆదిత్యను ఈసారి వాళ్ళమ్మ ఉపవాసం ఉండమని చెబుతుంది. నిష్టగా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి శివుడు కి అభిషేకం చేసి ఆ తీర్థప్రసాదాలను స్వీకరిస్తే.. ఈసారి కచ్చితంగా మన ఇంట వారసుడు పుడతాడని నాకు నమ్మకం కలుగుతోంది. అలాగే చేస్తారా అని అడిగితే కచ్చితంగా చేస్తామని సత్య చెబుతుంది..!

రాధా వాళ్ళ ఇంట్లో కూడా పూజ దిగ్విజయంగా పూర్తి చేస్తారు రాధా ఉపవాసం ఉండి ఆదిత్య ఎప్పుడూ కలిసి ఉండేలా దీవించమని ఇప్పటికీ ఎప్పటికీ నా కోరిక అదేనని ఆ దేవుడికి వేడుకుంటుంది మాధవ్ తనకు రాధ ను దగ్గర చేయమని.. తన మనసులో ప్రేమ కలిగేలా చేయమని దేవుడిని వేడుకుంటాడు. ఎప్పుడు లేని విధంగా మాధవ కూడా ఉపవాసం ఉంటాడు. ఈ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు. మీ మనసులో ఆ కోరిక ఏంటి అని రమ్య అడగగా.. మనసులో ఉన్న కోరికను అందరికీ చెప్పకూడదని చెబుతాడు.

Read More: Intinti Gruhalakshmi: అబ్బబా ఇది కదా ఎపిసోడ్ అంటే.! కాళ్లు పట్టుకున్న కరగని తులసి..!? లాస్య, నందుకి పంచ్..

రాధా మాధవ్ ఉపవాస ఉంటున్నారని దేవి కూడా ఉపవాసం ఉంటానని అంటుంది. నీ మనసులో అంత పెద్ద కోరిక ఏముంది దేవి అని అడగగా.. ఆఫీసర్ సార్ త్వరగా ఎక్కడి నుంచి వెళ్లిపోవాలని.. ఆఫీసర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నువ్వు కూడా సంతోషంగా ఉంటావు కదా అని దేవి అంటుంది. అసలు ఆదిత్య కు దేవి ఎందుకు దూరమవ్వాలి అనుకుంటుందో.. రాధ తెలుసుకుంటుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri