NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Shruthi Haasan: పేరెంట్స్ పై సంచలన కామెంట్స్ చేసిన శృతిహాసన్..!!

Shruthi Haasan: కమలహాసన్ కూతురు గా వెండితెర అరంగేట్రం చేసిన హీరోయిన్ శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ తో సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తోంది. స్టార్ హీరోయిన్ గా దక్షిణాది సినిమా రంగంలో అనేక అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అనేక సినిమాలు చేసి విజయాలు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతిహాసన్ తన తండ్రి కమల్ హాసన్… తల్లి సారిక విడిపోవటం పట్ల సంచలన కామెంట్ చేసింది. వాళ్లు విడాకులు తీసుకోవడం నాకు ఎంతగానో నచ్చిందని తెలిపింది.

Shruti Haasan on her parents Kamal Haasan and Sarika's divorce: It was news  to the world, but not to us

ఇద్దరు వ్యక్తులు కలిసి బతికే పరిస్థితి లేని నేపథ్యంలో… గొడవలు పడి కొట్టుకుని రాజీ పడి బతికే కంటే విడిపోవటం సరైన నిర్ణయమని తెలిపింది.మా పేరెంట్స్ విడాకులు తీసుకున్న టైంలో తాను చాలా చిన్న పిల్లని… వాళ్లు విడిపోయిన తర్వాత చాలా సంతోషం వేసింది అని అప్పటి పరిస్థితుల గురించి తనదైన శైలిలో శృతిహాసన్ చెప్పుకొచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు మాట్లాడు కోకపోయినా గానీ తల్లిదండ్రులుగా తన జీవితంలో వాళ్ళు ఇద్దరు ప్రముఖ పాత్ర పోషిస్తారని తెలిసింది.

Read More: Kamal Hassan: క‌మల్ హాసన్ క‌థ కంచికి చేరిపోయిన‌ట్లే

ఇద్దరూ కూడా ఎంతగానో ప్రేమగా చూసుకుంటారు అని స్పష్టం చేసింది. అప్పట్లో కమల్ హాసన్ సారిక డేటింగ్ చేసుకుని పెళ్లి చేసుకోవడం జరిగింది. 1980లో వివాహం జరుగగా 1986లో శృతిహాసన్ పుట్టింది 1991లో అక్షరహాసన్ జన్మించింది. ఆ తరువాత 2004లో కమల్ సారికా కి విడాకులు ఇచ్చారు. తరువాత గౌతమితో సహజీవనం చేసిన కమల్ హాసన్ ఆమెకు కూడా ఇటీవల విడాకులు ఇవ్వడం జరిగింది.

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju