NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Women: ప్రతి స్త్రీ డైట్ లో ఈ పోషకాలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా..!?

Women: మనం తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా స్త్రీ ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయే వరకు కష్టపడుతూనే ఉంటుంది.. మరి అటువంటి మహిళలు పోషకాలతో కూడిన ఆహారాన్ని ఖచ్చితంగా తీసుకోవాల్సిందే.. స్త్రీలకు ఎటువంటి విటమిన్స్, మినరల్స్ అవసరం.. అవి ఏ ఆహారపదార్థాలలో దొరుకుతాయో ఇప్పుడు చూద్దాం..!!

Women: Required These Vitamins And Minerals
Women: Required These Vitamins And Minerals

ప్రోటీన్ తో కూడిన ఆహారం ప్రతి ఒక్కరికి అవసరం. ముఖ్యంగా ఆడవాళ్ళు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇది వారి రోజు వారీ శ్రమకు తగినంత శక్తిని అందించడంతో పాటు.. అనేక అనారోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. చీజ్, గుడ్లు, సాల్మన్ ఫిష్, పన్నీర్ వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. రుతుక్రమం సమయంలో శరీరంలో రక్తం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డెలివరీ అయినప్పుడు కూడా స్త్రీ లలో అధికంగా రక్తం పోతుంది. ఐరన్ లోపం తలెత్తకుండా అవి ఎక్కువగా లభించే ఆహారాలను తరచూ తీసుకుంటూ ఉండాలి. బచ్చలికూర, టోపు, బీన్స్, నట్స్, సీ ఫుడ్స్, చికెన్ డైట్ లో భాగం చేసుకోవాలి.

Women: Required These Vitamins And Minerals
Women: Required These Vitamins And Minerals

మెగ్నీషియం నరాలు, కండరాలు సక్రమంగా పని చేయడానికి సహాయపడుతుంది. గర్భధారణ కు దారి తీసే పోషకలలో మెగ్నీషియం కూడా ఒకటి. చిరుధాన్యాలు, డార్క్ చాక్లెట్, గుమ్మడి గింజలు, వాల్ నట్స్, బచ్చలి కూర లో మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది. కాల్షియం లోపం స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. దాంతో వెన్నునొప్పి, నడుం నొప్పి, కాలు నొప్పి, కీళ్ల నొప్పులు బాధిస్తూ ఉంటాయి. పాలు, పెరుగు, వెన్న, జున్ను, చీజ్, పన్నీర్, పాల పదార్థలు, సోయాబీన్స్ ఉత్పత్తులు లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. తరచుగా వీటిని తీసుకుంటూ ఉండాలి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ప్రొటీన్ మహిళల డైట్ లో కచ్చితంగా ఉండాలి.

Related posts

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju