NewsOrbit
సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ తో సినిమా చేయాలన్న అక్కినేని వారసుల కలలు నిజమయ్యేనా?

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తో సినిమా చేయాలని అక్కినేని వారు కలలు కంటున్నారు. విషయమేమిటో తెలీదు కానీ జాన్వీ సినిమాల్లోకి రంగ ప్రవేశం ఇచ్చిననాటినుండి ఈ రూమర్స్ పుడుతూనే వున్నాయి. ‘దఢక్’ అనే హిందీ మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భరిణి, ప్రస్తుతం బాలీవుడ్లో సినిమాలు చేస్తోంది. సినిమాల ఫలితాలు ఎలావున్నా, అవకాశాలకు మాత్రం లోటేమిలేదు. ఇకపోతే జాన్వీ కపూర్ ఎప్పటి నుంచో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే.

Janasena: మళ్లీ విడాకులు ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్..??

Janhvi Kapoor: యంగ్ టైగర్ తో ప్రాజెక్ట్ ఉండేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్30’లో జాన్వీ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని ఆమధ్య జోరుగా వార్తలు వచ్చాయి. కానీ తారక్ తో సినిమా చేస్తుందని వచ్చే వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆమె తండ్రి బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ తాజాగా స్పష్టం చేయడంతో దానికి తెర పడింది. అయితే మంచి స్క్రిప్ట్ మంచి డైరెక్టర్ దొరికితే జాన్వీ కపూర్ తెలుగులో తప్పకుండా యాక్ట్ చేస్తుందని ఆయన ఆ సందర్భంగా తెలిపారు. దీంతో ఎప్పుడెప్పుడు ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు.

Janvi kapoor: ఎన్.టి.ఆర్ అనుకున్నారు..అందరికీ ఆ స్టార్ కిడ్ షాకిచ్చి యంగ్ హీరోతో కమిటైందిగా..!
అఖిల్ తో మూవీ నిజమేనా?

తాజా ఓ క్రేజీ విషయం బయటకు వచ్చింది. అఖిల్ తో జాన్వీ కపూర్ జతకట్టనుందట. ప్రస్తుతం అఖిల్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ‘ఏజెంట్’ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసినదే. స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత అఖిల్ హీరోగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ ఓ పాన్ ఇండియా చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలోనే జాన్వీ హీరోయిన్ గా ఖాయమైందని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N