NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: రాత్రిపూట ఇవి తింటేనే డయాబెటిస్ వస్తుందా..!?

Weight gain indicates diabetes patients

Diabetes: డయాబెటిస్ ప్రతి 10 మందిలో ఏడుగురు ఈ సమస్య బారిన పడుతున్నారు.. నేటి ఆధునిక జీవన విధానం ఆహారపు అలవాట్లు కారణంగా ఈ సమస్య రోజు రోజుకి విస్తరిస్తోంది.. మధుమేహం రావడానికి మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణం.. రాత్రిపూట మనం తీసుకునే ఆహారంపైనా మన రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితమవుతాయి.. ఆ ఆహారాలు ఏంటంటే..!?

These Foods eating Attacks Diabetes:
These Foods eating Attacks Diabetes:

భోజనం చేసిన తరువాత తీపి పదార్థాలు తినాలని అనిపిస్తుంది. అలా తినడం కూడా మజాగా ఉంటుంది. కానీ రాత్రి భోజనం తర్వాత తీపి పదార్థాల జోలికి వెళ్ళకూడదు. ఇలా తీసుకోవడం వలన డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే రాత్రిపూట శారీరకశ్రమ ఏమీ ఉంది. దాంతో గ్లూకోస్ లెవెల్స్ కరిగి షుగర్ వచ్చే అవకాశం ఉంది. రాత్రిపూట ఐస్ క్రీమ్ కూడా తినకూడదు. ఇవి మన నిద్రను భంగం చేస్తాయి. సరిగ్గా నిద్రపోక పోయినా కూడా డయాబెటిస్ వస్తుంది.

These Foods eating Attacks Diabetes:
These Foods eating Attacks Diabetes:

నూనెలో వేయించిన ఆహార పదార్థాలు, ఫ్రైడ్ ఫుడ్స్ లో ఎక్కువగా కొలెస్ట్రాల్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వును పెంచి ఇన్సులిన్ నిరోధకత ను తగ్గించి మధుమేహానికి దారితీస్తుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ, క్రూసిఫరస్ కూరగాయలు ఆరోగ్యానికి మంచివైనా రాత్రిపూట తినకూడదు. ఇది మీ నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచి డయాబెటిస్ రావడానికి దారితీస్తుంది.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N