NewsOrbit
సినిమా

Salaar: `స‌లార్‌` రిలీజ్‌పై బిగ్ అప్డేట్‌.. ఫ్యాన్స్ తీవ్ర అస‌హ‌నం!

Salaar: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, `కేజీఎఫ్‌` డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్ర‌మే `స‌లార్‌`. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సీనియ‌ర్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా అల‌రించ‌బోతున్నారు. హాంబలే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో యంగ్ ప్రొడ్యూసర్ విజయ కిరాగందుర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

గ‌త ఏడాది సెట్స్ మీద‌కు వెళ్లిన స‌లార్‌ను 2022 ఏప్రిల్ 14న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఎప్పుడో ప్ర‌క‌టించారు. కానీ, ఆ తేదీకి సినిమా రావ‌డం క‌ష్ట‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రం స‌గ‌భాగం కూడా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకోలేదు. పైగా గ‌త కొద్ది నెల‌ల నుంచి ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ రాక‌పోవ‌డంతో.. అభిమానులు మేక‌ర్స్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా నిర్మాత విజయ కిరాగందుర్ `స‌లార్‌` రిలీజ్‌పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ.. `ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు 30 శాతం షూటింగ్‌ను జరుపుకుంది. మే నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అందుకు అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇక‌ వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాము` అంటూ చెప్పుకొచ్చారు. దీంతో స‌లార్ సినిమా వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆగాలా అంటూ ఫ్యాన్స్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా, ప్ర‌భాస్ ఇత‌ర ప్రాజెక్ట్స్ విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల రాధేశ్యామ్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈయ‌న ప్ర‌స్తుతం ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్‌`, నాగ్ అశ్విన్‌తో `ప్రాజెక్ట్‌-కె`, సుందీప్ రెడ్డి వంగా డైరెక్ష‌న్‌లో `స్పిరిట్‌` సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ఆదిపురుష్ షూటింగ్ ఇప్ప‌టికే కంప్లీట్ అయింది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N