NewsOrbit
సినిమా

NTR- Charan: అరుదైన ఫొటోను షేర్ చేసిన ఎన్టీఆర్‌.. ఫిదా అవుతున్న చెర్రీ ఫ్యాన్స్‌!

NTR- Charan: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు `ఆర్ఆర్ఆర్‌` స‌క్సెస్ జ్యోష్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ సినిమా మార్చి 25న విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను రాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తం స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో మునిగిపోయారు.

ఇక‌పోతే నేడు రామ్ చ‌ర‌ణ్ 38వ పుట్టిన రోజు అన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. మ‌రోవైపు చ‌ర‌ణ్ కోసం ఎన్టీఆర్ త‌న ఇంట బ‌ర్త్‌డే పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వేడుకకి రాజమౌళి, అఖిల్‌ అక్కినేనితో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరై సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్ప‌టికే నెట్టింట చ‌క్కర్లు కొట్టాయి.

అయితే చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఎన్టీఆర్ సోష‌ల్ మీడియాలో ఓ అరుదైన ఫొటోను షేర్ చేస్తూ విషెస్ తెలిపాడు. `రామ్ చరణ్ నువ్వు ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి. ఎల్లప్పుడూ నా పక్కన ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు. మన స్నేహంలో మరిన్ని జ్ఞాపకాలను సృష్టించుకుందాం. నీకోసం ఈ చిరు జ్ఞాపకం` అంటూ ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చిన ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సెట్ లో వీరిద్దరూ దిగిన ఓ రేర్‌ ఫొటోను అంద‌రితోనూ పంచుకున్నాడు. ఈ పిక్‌ను చూసి చెర్రీ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

కాగా, ఆర్ఆర్ఆర్ విడుద‌ల అవ్వ‌డంతో ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్రారంభించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. ఇది పూర్తైన అనంత‌రం ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఓ మూవీ చేయ‌నున్నాడు.

 

Related posts

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri