NewsOrbit
న్యూస్ సినిమా

Raviteja: మల్టీస్టారర్ చిత్రాలపై మాస్ మహరాజా ఫోకస్..!

Raviteja: మాస్ మహారాజ ప్రస్తుతం సోలో హీరోగా నాలుగు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం కూడా అందుకున్నారు. దాంతో మెగా 154 మెగాస్టార్ – మాస్ మహారాజాల మల్టీస్టారర్ మూవీగా మారింది. అయితే, రవితేజ ఇప్పుడు సోలో హీరోగా నటిస్తూనే మల్టీస్టారర్ సినిమాల మీద కూడా బాగా ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది. తమిళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విష్ణు విశాల్. కానీ, అక్కడ ఉన్న స్టార్ హీరోల లిస్ట్‌లో మాత్రం ఇంకా చేరలేదనే చెప్పాలి.

raviteja-full focus on multi starer movies
raviteja-full focus on multi starer movies

ఇక తమిళంలో సూర్య, కార్తి, విజయ్, ధనుష్, అజిత్, శివ కార్తికేయన్ లాంటి హీరోల మాదిరిగా విష్ణు విశాల్ కూడా తమిళంలో చేసిన సినిమాలను తెలుగులో కూడా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇదే క్రమంలో తెలుగు హీరోలతోను రిలేషన్ పెంచుకుంటున్నాడు. తెలుగులో ఇప్పటికే రవితేజతో విష్ణు విశాల్ కి మంచి బాండింగ్ ఉంది. రీసెంట్‌గా విష్ణు విశాల్ చేసిన ‘ఎఫ్ ఐ ఆర్’ సినిమాకు తెలుగులో రవితేజ సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. దాంతో ఇప్పుడు విష్ణువిశాల్ నటిస్తున్న తాజా చిత్రంలో రవితేజ ఒక కీలక పాత్ర చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

Raviteja: క్రీడా నేపథ్యంలో సాగే ఈ కథ మన టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందట.

అంతేకాదు, ఈ మూవీలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర నిర్మాణంలోనే రవితేజ కూడా భాగస్వామిగా ఉండడం విశేషం. కాగా, ఈ సినిమా ‘మట్టి కుస్తీ’ పేరుతో రూపొందనుంది. క్రీడా నేపథ్యంలో సాగే ఈ కథ మన టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుం టుందట. చెల్లా అయ్యవు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు – తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా నిర్మాణంలోను అలాగే, కీలక పాత్రలోను రవితేజ నటిస్తుండటం విష్ణు విశాల్ కు బాగా కలిసొచ్చే అంశం అని చెప్పుకుంటున్నారు. ఇక రవితేజ, నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో కూడా ఓ కీలక పాత్ర చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?