NewsOrbit
న్యూస్

Bomb Threat Email To Schools: నాలుగు పాఠశాలలో బాంబులు పెట్టామంటూ బెదిరింపు..పోలీసులు ఉరుకులు పరుగులు

Bomb Threat Email To Schools: కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులోని నాలుగు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. దుండగుల ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయా పాఠశాలల యాజమాన్యం ఫిర్యాదుతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. బాంబు స్క్వాడ్ ను రంగంలోకి రంగంలోకి దింపి ఆ పాఠశాలలో అణువణువూ తనిఖీలు చేస్తున్నారు. తనిఖీలు కొనసాగుతున్నాయనీ, ఇప్పటి వరకూ ఎలాంటి బాంబులు దొరకలేదని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మీడియాకు తెలియజేశారు. ఆ బెదిరింపు ఈ మెయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. పాఠశాలల్లో బాంబులు ఎక్కడా లేకపోవడంతో యాజమాన్యాలు ఊపిరిపీల్చుకున్నాయి.

Bomb Threat Email To Schools in bangalore
Bomb Threat Email To Schools in bangalore

Bomb Threat Email To Schools: విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళన

పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురైయ్యారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులను పాఠశాలల నుండి ఖాళీ చేయించి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు కొనసాగించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు.  గత కొంత కాలంగా కర్ణాటకలో హిజాబ్ పై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. తాజాగా హలాల్, హజాన్ పై కూడా రగడ జరుగుతోంది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయిన ఆల్ ఖదా కూడా హిజాబ్ వివాదంపై ఇప్పటికే స్పందించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఓ వీడియో కూడా విడుదల చేసింది. దానిపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఇప్పిటకే విచారణ కూడా ఆదేశించారు. ఈ తరుణంలో పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం ఆందోళన కల్గిస్తొంది. ఈ బెదిరింపు వచ్చిన పాఠశాలలే కాకుండా ఇతర పాఠశాలల్లోనూ ముందు జాగ్రత్తగా తనిఖీలు చేయిస్తున్నారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju