NewsOrbit
సినిమా

Salaar: ఆ క‌న్న‌డ మూవీకి సీక్వెల్‌గా `స‌లార్‌`.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్‌!

Salaar: నేష‌న‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న తాజా చిత్రం `స‌లార్‌`. హాంబలే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా మెర‌వ‌బోతోంది. అలాగే మ‌రో ముఖ్య పాత్ర‌లో సీనియ‌ర్ హీరో జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌బోతున్నారు.

భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమా.. ఇప్ప‌టికే కొంత షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అయితే భారీ అంచ‌నాలు ఉన్న ఈ మూవీ గురించి ఓ టాక్ జోరుగా వినిపిస్తోంది. అదేంటంటే..ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి క‌న్న‌డ చిత్రం `ఉగ్ర‌మ్`కు సీక్వెల్‌గా `స‌లార్‌` రాబోతోందంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ వార్త‌లు వ‌స్తున్నాయి.

ఈ వార్త‌ల‌పై తాజాగా ప్ర‌శాంత్ నీల్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న `కేజీఎఫ్ చాప్ట‌ర్ 2` ప్ర‌మోష‌న్స్‌లో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప్ర‌శాంత్ నీల్‌.. స‌లార్‌పై ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశారు. `నేను తీసిన‌, తీయ‌బోయే ప్ర‌తీ సినిమాలో ఉగ్ర‌మ్ మూవీ షేడ్స్ కొంత క‌నిపిస్తుంటాయి. అది నా స్టైల్‌. కానీ స‌లార్ తాజా క‌థ‌. ఇది ఉగ్ర‌మ్‌కు రీమేక్ కాదు.

ఏ ప్రాంచైజీతో సంబంధంలేని ఫ్రెష్ స్టోరీతో స‌లార్‌ను రూపొందిస్తున్నాము. ఇందులో ప్ర‌భాస్ గ‌తంలో ఎన్న‌డూ క‌నిపించ‌ని డిఫ‌రెంట్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు` అంటూ ప్ర‌శాంత్ నీల్ చెప్పుకొచ్చారు. ఈయ‌న వ్యాఖ్య‌ల‌తో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N