NewsOrbit
సినిమా

Anupama: న‌డుమందాల‌తో చిత్ర‌వ‌ధ చేస్తున్న అనుప‌మ‌.. పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

Anupama: అనుపమ పరమేశ్వరన్.. ఈ క్యూటీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేరళ రాష్ట్రంలో జ‌న్మించిన ఈ ముద్దుగుమ్మ‌.. `ప్రేమమ్` అనే మ‌ల‌యాల చిత్రంతో సినీ రంగ‌ప్ర‌శేశం ప్ర‌వేశం చేసింది.

ఇటు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రూపొందించిన `అ ఆ`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన అనుప‌మ‌.. `శతమానం భవతి`తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు, హలో గురు ప్రేమ కొసమే ఇలా వ‌రుస పెట్టి సినిమాలు చేసింది.

కానీ, ఆమెకు స‌రైన హిట్టు మాత్రం ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ నిఖిల్ స‌ర‌స‌న రెండు సినిమాలు చేస్తోంది. అందులో `కార్తికేయ 2` ఒక‌టి కాగా.. `18 పేజెస్` మ‌రొక‌టి. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాలు త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

ఇదిలా ఉంటే.. అనుపమ `విషు` పండుగను సెలబ్రేట్‌ చేసుకున్నారు. దీనిని కేరళ నూతన సంవత్సరంగా చెబుతారు. అక్క‌డ హిందువుల సంప్రదాయంగా జరుపుకొనే పండ‌గ ఇది.

ఈ నేప‌థ్యంలోనే కేరళ సాంప్రదాయ దుస్తులు ధరించిన అనుప‌మ‌.. ఒంపు సొంపులు పోతూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

వీటిని చూస్తే ఎవ్వ‌రికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే, ఈ పిక్స్‌లో న‌డుమందాల‌తో అనుప‌మ చిత్ర‌వ‌ధ చేస్తూ చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తోంది. మ‌రి లేటెందుకు అనుప‌మ తాజా పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

 

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu