NewsOrbit
సినిమా

Samantha: మంచి ఫామ్ లో వున్న సమంత.. పుష్పని మించి రెచ్చిపోయిందిగా?

Samantha: అక్కినేని నాగ చైతన్యతో విడాకుల అనంతరం స‌మంత కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా రాకెట్ లాగ పైకి ఎగబాకింది. ఇక అస‌లు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ తరువాత సామ్ కి ఎదురులేకుండా పోయింది. ఈ సినిమాలో నటించిన అల్లు అర్జున్ కి ఎంత పేరు వచ్చిందో, కేవలం ఈ ఒకే ఒక్క పాటతో ఆమెకి అంత పేరు వచ్చింది అనడంలో అతిశయోక్తి లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న మాదిరిగా ఆమె బాలీవుడ్‌లో వరుస 2 బోల్డ్ వెబ్‌సీరిస్‌కు కూడా ఓకే చెప్పేసింది. అలాగే ఇటు కోలీవుడ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్క‌న ఓ రొమాంటిక్ సినిమాలో న‌టించేందుకు కూడా ఆమె ఓకే చెప్పింది.

Samantha in good form
Samantha in good form

Samantha: పుష్పని మించిన సాంగ్ ఇదేనా?

ఇకపోతే కోలీవుడ్‌లో కార్తీ ప‌క్క‌న ఈమె లీడ్ రోల్ లో న‌టిస్తోంది. అలాగే ఏకంగా హాలీవుడ్‌లో కూడా ఓ బోల్డ్ మూవీలో న‌టించేందుకు సామ్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చినట్టు సమాచారం. తాజాగా ఆమె కోలీవుడ్‌లో KRK సినిమా చేస్తోంది. విజయ్ సేతుపతి దీనికి లీడ్ హీరో కావడం విశేషం. అలాగే నయనతార ఈ సినిమాలో ఓ ప్రధాన రోల్ లో నటిస్తోంది. సమంత ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నట్టు భోగట్టా. కాగా నయన్ ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ ఈ సినిమాకి ద‌ర్శ‌కుడుగా వ్యవహరిస్తున్నాడు.

Samantha in good form
Samantha in good form

ఆ డ్యూయెట్ సాంగ్ ఇదే:

‘కాథువాక్కుల రెండు కాద‌ల్’ పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమాను తెలుగులో ‘క‌ణ్మణి రాంబో ఖతీజా’ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ‘టూటూటూ’ అనే సాంగ్ గ్లింప్స్ తాజాగా రిలీజ్ చేయగా విపరీతమైన వ్యూస్ సొంతం చేసుకుంటోంది. స‌మంత‌తో పాటు న‌య‌న్ ఇద్ద‌రూ క‌లిసి ఈ పాటలో పోటాపోటీగా స్టెప్పులు వేశారు. ఇందులో స‌మంత మాత్రం మ‌రోసారి బోల్డ్‌గా రెచ్చిపోయేట్టు కనబడుతోంది. ఈ సినిమాతో ఖ‌తీజా పాత్ర‌లో సామ్ క‌నిపించ‌బోతోంది. ఇద్ద‌ర‌మ్మాయిల‌ను ఒకేసారి ప్రేమించి.. ఆ ఇద్ద‌రితోనూ క‌లిసి ఉండాల‌ని అనుకునే హీరో క‌థే ఈ సినిమా.

Related posts

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri