NewsOrbit
న్యూస్ హెల్త్

Lips: ఎర్రటి పెదాల కోసం ఈ ఫుడ్స్ తీసుకోవాలి..!

Lips: అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.. ఆ అందమైన మోములో పెదాల అందం కూడా ముఖ్యం.. ఎర్రగా ఉండే పెదాలు మీ మోమును ఆకర్షణీయంగా మారుస్తాయి..! ఎర్రటి పెదాల కోసం ఈ ఆహారాలు మీ డైట్ లో భాగం చేసుకోండి..! అవెంటంటే..!

For Red Lips Take these foods
For Red Lips Take these foods

పెదాల కోసం మనం తీసుకోవాల్సిన వాటిలో మొదటిది బీట్ రూట్ జ్యూస్.. రోజుకు ఒకసారి బీట్ రూట్ జ్యూస్ తాగితే చర్మం ప్రకాశవంతంగా మారడంతోపాటు పెదాలు ఎర్రగా అవుతాయి. చిన్న బీట్ రూట్ ముక్కలు ప్రతిరోజు పెదాల పై రుద్దుతూ ఉంటే పెదాలు సహజసిద్ధమైన ఎర్రదనాన్ని సంతరించుకుంటాయి.. ఆపిల్ జ్యూస్ లో తేనె కలుపుకుని తాగడం వల్ల చర్మసౌందర్యం పెరుగుతుంది. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పెదాలు గులాబీ రంగులోకి మారతాయి.

For Red Lips Take these foods
For Red Lips Take these foods

అంజీర పండ్లు కూడా చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. అంజీర పండు ను పాలలో ఉడికించి తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వీటిని సలాడ్, స్నాక్స్, జ్యూస్ ఇలా రకరకాల వాటిలో ఈరోజు ఏదో ఒక విధంగా తీసుకోవచ్చు. బాదం పప్పు కూడా పెదాలు ఎర్రగా మారడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు నాలుగు బాదం పప్పులు తీసుకుంటే మెదడు చురుకుగా ఉంటుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఆకుకూరల్లో బచ్చలి కూర తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ పెరిగి చర్మం మెరుస్తుంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju