NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Andhra Pradesh: విజయవాడ అత్యాచార ఘటన మరువక ముందే అదే జిల్లాలో మరో ఘోరం..! బాలికను ఆటోడ్రైవర్..!?

Andhra Pradesh:  విజయవాడలోని ప్రభుత్త్వాసుపత్రిలో ఓ యువతిని సామూహిక మానభంగం చేసిన ఘటన రాజకీయంగా కాక రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు పెట్టింది.. చంద్రబాబు సహా బోండా ఉమాకు మహిళా కమీషన్ నోటీసులు ఇవ్వడం.. వారు తిరిగి విమర్శలు చేయడం తెలిసిందే.. ఇది ఇలా ఉండగా.. ఈరోజు మరో దారుణ ఘటన వెలుగు చూసింది.

Another Rape case in NTR District
Another Rape case in NTR District

బట్టల షాపులో పనిచేస్తున్న బాలికను ఓ ఆటో డ్రైవర్ పలుమార్లు అత్యాచారం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఎన్టీఆర్ జిల్లాలోని పరిటాల గ్రామనికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఏ బట్టల షాపులో పని చేస్తుంది. షాపుకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు అదే గ్రామానికి చేసిన ఓ ఆటోడ్రైవర్ ద్వారా ఆటో ఎక్కేది. ఈ క్రమంలోనే సదరు ఆటో డ్రైవర్ బాలికను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి.. పలుమార్లు అత్యాచారం చేసారు. కొన్నాళ్ళు గడిచాక ఆ ఆటోడ్రైవర్ కి పెళ్లయినట్టు బాలిక గుర్తించింది..!

Andhra Pradesh: పోక్సో చట్టం: కేసు నమోదు..!

డ్రైవర్ కి పెళ్లి అయినట్లు తెలుసుకున్న బాలిక మోసపోయానని గుర్తించి.. వెంటనే తల్లిదండ్రులకు ఈ విషయాన్నీ చెప్పింది. బాలిక తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ మేరకు ఆటో డ్రైవర్ పై పోక్సో కేసు నమోదు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగిస్తుంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju