NewsOrbit
Telugu Cinema న్యూస్ సినిమా

Prashanth varma: ఆ దర్శకుడు ఈసారి 10 మంది హీరోయిన్లతో సినిమా తీస్తాడట.. హీరో ఒక్కడేనా?

Prashanth varma:  బేసిగ్గా ఎవరన్నా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే క్రమంలో కమర్షియల్ కథలనే ఎంచుకుంటారు. కానీ అతగాడు మాత్రం ప్రయోగాత్మక సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అతడే దర్శకుడు ప్రశాంత్ వర్మ. అ! అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మంచి పేరే సంపాదించాడు. దాన్ని మొదలుకుని ప్రతి ఒక్కటి కూడా ప్రయోగాత్మక సినిమా అవ్వడంతో ఈయన్ను కొంతమంది మూవీ సైంటిస్ట్ అని కూడా పిలుస్తూ వుంటారు. తొలి సినిమా విభిన్నమైన సినిమా అయినా కూడా కమర్షియల్ గా పర్వాలేదు అనిపించుకుని ఇండస్ట్రీలో మంచి పేరును దక్కించుకున్నాడు.

Prashanth varma:  చేయబోతున్న ప్రయోగం ఇదే:

నెక్స్ట్ తాను చేయబోయేది ఒక ప్రయోగాత్మక సినిమా అని అంటున్నారు. ఆ కథ కోసం ఆయనకు ఏకంగా 10 మంది హీరోయిన్స్ కావాలంట. చిన్నా పెద్ద హీరోయిన్స్ కలయికలో ఆ సినిమాను తీస్తానంటూ సన్నిహితుల వద్ద దర్శకుడు ప్రశాంత్ వర్మ చెబుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇపుడు తాజాగా తాను చేస్తోన్న ‘హనుమాన్’ సినిమా విడుదల అయిన వెంటనే ఆ 10 మంది హీరోయిన్స్ వేటలో ఈ సైంటిస్ట్ ఉంటాడట. ఇక దానికి ప్రొడ్యూసర్ కూడా కుదిరిపోయాడని వినికిడి. ఓ ప్రముఖ బేనర్ లో ఈ సినిమా ఉండబోతుందని టాలీవుడ్ సమాచారం.

హనుమాన్ సినిమా విశేషాలు:

కల్కి మూవీ తరువాత ఇండియన్ సినిమా ప్రేక్షకులకు ఎప్పుడు పరిచయం లేని జాంబీలను పరిచయం చేశాడు ప్రశాంత్. ‘జాంబీ రెడ్డి’ అనే ప్రయోగాత్మక సినిమా తీసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ సూపర్ మ్యాన్ మూవీని రెడీ చేస్తున్నాడు. జాంబీరెడ్డి చిత్ర హీరో తేజ సజ్జా హీరోగా సూపర్ మ్యాన్ మూవీ ‘హనుమాన్’ను తీస్తున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పెంచే సినిమా గా ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాలవారు నమ్ముతున్నారు. కాగా హనుమాన్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

Related posts

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?