NewsOrbit
సినిమా

SVP: ప్రమోషన్ కార్యక్రమాలలో “సర్కారు వారి పాట” కొత్త ట్రెండ్..!!

SVP: ఎంతటి సినిమా అయినా జనాల్లోకి బలంగా వెళ్ళాలి అంటే ప్రమోషన్ గట్టిగా జరగాలి. అయితే కరోనా వచ్చాక పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి అన్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు సినిమా ప్రమోషన్ లు  చాలావరకు ఇంటర్వ్యూలతో కానిచ్చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో మే 12వ తారీకు “సర్కారు వారి పాట” రిలీజ్ అవుతున్న సందర్భంగా సినిమా మేకర్స్ సరికొత్త డిఫరెంట్ ట్రెండింగ్ ఈవెంట్ లు ఇండస్ట్రీలో క్రియేట్ చేశారు. అవిఏమిటంటే “ప్రీ రిలీజ్” వేడుక తోపాటు సినిమా మ్యూజిక్ కి సంబంధించి ఒక బిగ్ ఈవెంట్ రెండు కార్యక్రమాలు నిర్వహించాలని డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. massive events being planned for sarkaru vaari pataఈ రెండు కార్యక్రమాలు కూడా గ్రాండ్ గా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీతో టూర్ కి వెళ్ళటం జరిగింది. వచ్చిన వెంటనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జాయిన్ అవబోతున్నారట. ప్రస్తుతం డైరెక్టర్ పరుశురాం హీరోయిన్ కీర్తి సురేష్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అదే రీతిలో సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదల చేయడంతో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక విడుదలకు నాలుగు రోజుల ముందు నుండి మహేష్ బాబు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ కానున్నారని సమాచారం. massive events being planned for sarkaru vaari pataఇదిలా ఉంటే “సర్కారు వారి పాట” ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా ఎస్ ఎస్ రాజమౌళి రానున్నారని సినిమా ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. ఈ సినిమా విడుదల కాకముందు మహేష్ నటించిన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు మూడు కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడం జరిగింది. అయితే “సర్కారు వారి పాట” సినిమా తన కెరీర్లోనే మరో “పోకిరి” అని మహేష్ గతంలో చెప్పడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా సినిమాల్లో చాలా రాఫ్ క్యారెక్టర్ లో మహేష్ స్టైలిష్ గా కనిపిస్తూ ఉండటంతో.. పాటు కొత్తగా శ్రీకాకుళం యాసలో డైలాగులు పలకడంతో.. “సర్కారు వారి పాట” చూడటానికి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar