NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

Glowing: 5 రూపాయల ఖర్చుతో ఫేషియల్ గ్లో మీ సొంతం..!

Glowing: వేసవిలో మొఖం జిడ్డుగా మారుతుంది. పైగా సూర్యుడి వేడికి బయటకు వస్తే త్వరగా టాన్ వస్తుంది. ఎండాకాలం లో అందంగా మెరిసిపోవాలంటే వంటిల్లు చక్కని స్పాట్.. మన ఇంట్లో ఉండే ఈ వస్తువులతో ఫేషియల్ గ్లో తెచ్చుకోవచ్చు.. ఆ ఫేస్ ప్యాక్ కి కావలసిన పదార్ధాలు.. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

Skin Glowing: Face Pack At Home
Skin Glowing: Face Pack At Home

 

రెండు చెంచాలు సెనగపిండి, రెండు చెంచాలు గోధుమపిండి, రెండు చెంచాలు పంచదార, ఒక చెంచా తేనె, ఒక చెంచా కాఫీ పొడి, అర చెక్క నిమ్మకాయ అవసరం.
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమపిండి, శెనగపిండి, కాఫీ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇందులో నిమ్మరసాన్ని పిండి తగినన్ని నీళ్లు కలిపి ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేటు తీసుకుని అందులో తేనె, పంచదార వేసి కలపాలి. ఇప్పుడు నిమ్మ రసం పిండేసిన నిమ్మ తొక్క తీసుకుని పంచదార మిశ్రమాన్ని నిమ్మ తొక్కకు అద్దుకొని ముఖాన్ని స్క్రబ్ చేసుకోవాలి. తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

Skin Glowing: Face Pack At Home
Skin Glowing: Face Pack At Home

ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న ఫేస్ ప్యాక్ ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. వారంలో రెండు రోజులు ఈ ప్యాక్ వేసుకుంటే ముఖం పై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. సన్ టాన్ కూడా తొలగిస్తుంది. మోము కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇంట్లోనే పార్లర్ కు వెళ్లకుండా గ్లాసీ స్కిన్ సొంతం చేసుకోవచ్చు..

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N