NewsOrbit
సినిమా

Sonu Sood: టాలీవుడ్ ని విడిచిపెట్టేది లేదు: సోనుసూద్

Sonu Sood: సోనుసూద్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. బేసిగ్గా వెండితెర విలన్ అయినటువంటి సోను కరోనా కష్ట కాలంలో ప్రజల్లో హీరోగా అవతరించాడు. ఈ క్రమంలో సోనూసూద్ మానవత్వానికి ప్రజలు జేజేలు పలికారు. ఆపత్కాలంలో ఆదుకున్న సోనూసూద్ ని ప్రజలు అంత ఈజీగా మర్చిపోలేరు. మల్టీ ట్యాలెంటెడ్ స్టార్ గా అతడికి ప్రత్యేక గుర్తింపు ఉంది. విలన్ గానే కాకుండా విభిన్న పాత్రలలో అతగాడు నటించి మెప్పించాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ ల ఆచార్య చిత్రంలో సోనూ విలన్ గా నటించిన సంగతి తెలిసినదే.

There is no leaving Tollywood: Sonu Sood
There is no leaving Tollywood: Sonu Sood

టాలీవుడ్ ని అందుకే విడిచిపెట్టడట!

మొదట బాలీవుడ్లోనే ఎంటర్ అయినా, తన నటనతో ఆకట్టుకొని మిగతా సినిమా పరిశ్రమలలో కూడా సోను అవకాశాలు పొందాడు. ముఖ్యంగా మన తెలుగు సినీ పరిశ్రమలో అతగాడిది మరువలేని ప్రస్థానమనే చెప్పుకోవాలి. ఓ దశలో బాలీవుడ్లో కంటే ఇక్కడే అతగాడు ఎక్కువ సినిమాలు చేసిన పరిస్థితి. అందుకే ఆయనకి మన టాలీవుడ్ అంటే ప్రత్యేకమైన గురి, అభిమానం. సోను పారితోషికం విషయంలో ఎక్కువగా ఇక్కడే సంపాదించాడని సమాచారం. తాజాగా ఓ మీడియా వేదికగా సోను మాట్లాడుతూ… “టాలీవుడ్ తో నాకున్న అనుబంధం వేరు.. దాన్ని ఎప్పటికీ వదులుకోను!” అని అన్నారు.

There is no leaving Tollywood: Sonu Sood
There is no leaving Tollywood: Sonu Sood

మిగతా సమాచారం:

ఇకపోతే, సోను త్వరలో త్రివిక్రమ్, పూరి, కొరటాల వంటి వారితో పనిచేయనున్నాడు. ఇకనుండి సోనుకి నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలే కాకుండా కాస్త పాజిటివ్ షేడ్స్ వున్న పాత్రలు కూడా ఆఫర్ చేస్తున్నారని వినికిడి. నెక్స్ట్ త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమా కాంబోలో సోను ని తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో అతనిది నెగటివ్/పాజిటివ్ రోల్ అనేది ఇంకా తెలియాల్సి వుంది. కాగా ఈ సినిమాపై ఇంకా అధికార ప్రకటన ఏది వెలువడలేదు.

Related posts

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N