NewsOrbit
Telugu TV Serials

Karthika Deepam: జ్వాలకు హిమాలాగా ఫోన్ చేసింది ఎవరు..??

Karthika Deepam: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో హిమకు క్యాన్సర్ అని తెలియడంతో నిరూపమ్ షాక్ అవుతాడు. ఇక హిమ ఏమో ఎలాగయినా జ్వాలను పెళ్లి చేసుకోమని నిరూపమ్ దగ్గర మాటతీసుకుంటుంది. హిమ, నిరుపమ్ లు ఇద్దరు మాట్లాడుకోవడాన్ని జ్వాల దొంగచాటుగా వింటుంది. ఈ క్రమంలోనే నేటి ఎపిసోడ్ ఆసక్తికరంగా ముందుకు సాగిందనే చెప్పాలి.

karthika deepam latest episode
karthika deepam latest episode

డాక్టర్ సాబ్ కు ఐ లవ్ యూ చెప్పిన జ్వాల :

ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే సౌర్య.. డాక్టర్ సాబ్ ను కలిసి మీకు ఎప్పటినుంచో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను అని ఐ లవ్ యూ డాక్టర్ సాబ్ అని నిరుపమ్ తో అంటుంది. దాంతో నిరుపమ్ ఒక్కసారిగా స్టన్ అయ్యి అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? అని అడుగుతాడు.జ్వాల ఏమి అర్ధంకాక అలానే చూస్తూ ఉంటుంది.ఇక ఆ తర్వాత నిరుపమ్ ఇంత లేటుగా గాన ఈ విషయం చెప్పడం అంటూ ఒక చిరునవ్వు నవ్వుతాడు.ఆ మాటకు జ్వాల కూడా చాలా సంతోషపడుతుంది.అయితే ఇదంతా జ్వాల జరిగినట్టు కలగంటుంది. ఇక కలలో నుంచి బయటకు వచ్చిన జ్వాల డాక్టర్ సాబ్ పేరు చెప్తేనే నా మనస్సు గాల్లో తేలిపోతుందని హిమతో అంటుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

జ్వాల విషయంలో కోపంతో మండిపోతున్న నిరూపమ్ :

సీన్ కట్ చేస్తే మరోవైపు నిరుపమ్ మాత్రం జ్వాలను నేను పెళ్లి చేసుకోవడం ఏమిటి అని చిరాకు పడతాడు.ఇక హిమ నిరుపమ్ జ్వాలలను ఒక చోట కలపాలి అని. ప్లాన్ చేస్తుంది.. ఇక ప్లాన్ గురించి సౌర్యకు చెప్పడంతో ఇన్నాళ్లకు నా మనసులో మాట డాక్టర్ సాబ్ కి చెప్పేయబోతున్నాను అంటూ తెగ సంతోష పడుతూ ఉంటుంది..మరోవైపు ఆనందరావు, సౌందర్య ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.మళ్లీ మనకు సౌర్య కనిపిస్తుంది అంటావా? అని ఒకరికొకరు బాధపడుతూ ఉంటారు.ఇక సౌందర్య నిరుపమ్ తో పెళ్లి వద్దని చెప్పి హిమ ఒప్పించిన సంగతిని ఆనందరావు కు చెబుతుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

ఏడో అడుగు వేయకుండానో వెనక్కి వెళ్ళిపోయిన జ్వాల :

సీన్ కట్ చేస్తే జ్వాల అందంగా చీర కట్టుకుని డాక్టర్ సాబ్ ను కలవడానికి అనుకున్న చోటుకి వస్తుంది.ఈలోపు జ్వాలకు డాక్టర్ సాబ్ కనిపించగా హలో డాక్టర్ సాబ్ అని అంటుంది.ఇక జ్వాల నిరుపమ్ దగ్గరకు వెళ్లడానికి హిమ ఏడు అడుగులను పూలతో ఎంతో అందంగా అలంకరిస్తుంది. ఇక జ్వాల ఎంతో ఆనందంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వస్తుంది.కానీ నిరుపమ్ ఎంతో విచారంగా ఫీల్ అవుతూ.. రా జ్వాల నా మనసు అంతా హిమనె నిండి ఉంది.తననే నేను పెళ్లి చేసుకోబోయేది..అని నీకు స్పష్టంగా చెప్పేస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈలోపు జ్వాల ఏడో అడుగుకు దగ్గరగా రాగానే రా జ్వాల ఇంకా ఒక్క అడుగు మాత్రమే ఉంది అని హిమ అనడంతో సరిగ్గా అప్పుడే జ్వాలకు అనుకోకుండా ఒక ఫోన్ కాల్ వస్తుంది.దాంతో ఒక్కసారిగా స్టన్ అయ్యి అక్కడ నుంచి హడావుడిగా జ్వాల వెళ్లిపోతుంది.

karthika deepam latest episode
karthika deepam latest episode

జ్వాలకు హిమలాగా ఫోన్ చేసింది ఎవరు..?

హిమకు చాలా కోపం వస్తుంది.ఆ మరుసటి రోజు ఉదయం హిమ.. జ్వాలను కలిసి నువ్వు అక్కడ నుంచి ఎందుకు వచ్చేసావు జ్వాల అంటూ చాలా సీరియస్ గా మాట్లాడుతుంది. నువ్వు చేసినది అసలు కరెక్ట్ ఏనా అని అడుగుతుంది. ఇక జ్వాల మాత్రం వెంటనే నా శత్రువు హిమ ఫోన్ చేసింది తింగరి అని చెబుతుంది.అందుకే అక్కడ నుండి. వచ్చేసాను అని అంటుంది. ఆ మాట విని హిమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. హిమ ఫోన్ చేయడం ఏంటి… నేనే హిమను కదా అని అయోమయంలో ఉంటుంది. ఇదంట శోభ ప్లాన్ అయి ఉంటుంది.

Related posts

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri