NewsOrbit
న్యూస్ హెల్త్

Diabetes: హైబీపీ ఉన్నవారికి కచ్చితంగా డయాబెటిస్ వస్తుందా..!? ఎంతవరకు ఛాన్స్ ఉందంటే.!?

Diabetes: ఎక్కువమంది బాధపడుతున్నా ఆరోగ్య సమస్యలు డయాబెటిస్, హైబీపీ.. ఈ రెండు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతి నిత్యం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.. కొంత మందికి అధిక రక్తపోటు ఉంటే మరికొందరికి మధుమేహం ఉంటుంది. వారిలో కొన్ని అనుమానాలు ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్న వారికి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుందా.. డయాబెటిస్ ఉన్నవారికి హైబీపీ వచ్చే అవకాశం ఉందా అని ఆలోచిస్తున్నారు..!? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..!

Diabetes: Patients Attack chances Of Blood Pressure
Diabetes: Patients Attack chances Of Blood Pressure

హై బి.పి ఉన్నవారికి మధుమేహం వస్తుందా.!?

అధిక రక్తపోటు ఉన్నవారిలో వారి రక్తపోటు నియంత్రణలో ఉండే లాగా చూసుకోవాలి. హైబీపీ ఉన్నవారిలో మధుమేహం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే రక్తపోటు ఉన్న వ్యక్తులు సాధారణంగా ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటారు. బ్లడ్ ప్రెజర్ లెవెల్స్ ను 130/80 నియంత్రణలో ఉంటే మధుమేహం వచ్చే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది. 140/90 ఉంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ.

Diabetes: Patients Attack chances Of Blood Pressure
Diabetes: Patients Attack chances Of Blood Pressure

డయాబెటిస్ ఉన్నవారికి హైబీపీ.!?

మధుమేహం ఉన్నవారు కూడా డయాబెటిక్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే అధిక రక్తపోటు ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మధుమేహం వల్ల ధమనులు దెబ్బతింటాయి. రక్తనాళాలను గట్టిపడేలా చేస్తాయి. దాంతో రక్తపోటు పెరుగుతుంది. దీనికి చికిత్స చేయకపోతే రక్తనాళాలు దెబ్బతినడం, గుండెపోటు రావడం, మూత్రపిండాల వైఫల్యం వంటి సమస్యలు అధికమవుతాయి. మధుమేహం ఉన్నవారు ప్రతి రోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక రక్తపోటు రాకుండా చేసుకోవచ్చు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N