NewsOrbit
Entertainment News సినిమా

Father’s Day: ఫాద‌ర్స్ డే స్పెష‌ల్‌.. రేర్ పిక్స్‌తో చిరు, చ‌ర‌ణ్‌, మ‌హేశ్ విషెస్‌!

Father’s Day: ప్ర‌తి ఒక్క‌రి లైఫ్‌లో అమ్మ పాత్ర ఎంత ఉంటుందో.. నాన్న‌ పాత్ర కూడా అంతే ఉంటుంది. నవమాసాలు మోసి అమ్మ బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తే.. నాన్న ఏ లోటు లేకుండా ఆ బిడ్డ‌ను ముందుకు న‌డిపిస్తాడు. తప్పటడుగులు సరిదిద్ది భవిష్య‌త్తులో ఉన్న‌త స్థానంలో నిల‌బెడ‌తాడు. తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే నాన్న‌ను.. ఏడాదిలో ఒక్క‌సారైనా గౌరవించడం మ‌న బాధ్య‌త‌. అందుకే ప్ర‌తి ఏడాది జూన్ మూడో ఆదివారం ఇంటర్నేషనల్ ఫాదర్స్ డేను జ‌రుపుకుంటారు.

ఈ నేప‌థ్యంలోనే నేడు ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా అంద‌రూ సోష‌ల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. టాలీవుడ్ స్టార్స్ కూడా త‌మ త‌మ తండ్రుల‌ను శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి- `ఒక గొప్ప కొడుకుగా, గర్వించదగ్గ తండ్రిగా మధురమైన అనుభూతిని ఆస్వాదిస్తున్నాను. హ్యాపీ ఫాద‌ర్స్ టు ఆల్‌` అంటూ మెగాస్టార్‌ చిరంజీవి త‌న తండ్రితో దిగిన రేర్ పిక్స్‌ను షేర్ చేశారు.

మ‌హేశ్ బాబు- `నాన్న అనే పదానికి నాకు సరైన నిర్వచనం తెలియజేశారు. మీరు లేకుండా నేను లేను. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్న` అంటూ మ‌హేశ్ బాబు తండ్రి సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో దిగిన పిక్‌ను అంద‌రితోనూ పంచుకున్నారు.

రామ్ చ‌ర‌ణ్‌- తండ్రి చిరంజీవితో దిగిన ఈ అరుదైనా ఫొటోను ఇన్‌స్టా ద్వారా పంచుకున్న రామ్ చ‌ర‌ణ్ లవ్ ఎమోజీ పెట్టి త‌న ప్రేమ‌ను చాటుకున్నారు. ఇక వ‌రుణ్ తేజ్‌, నితిన్‌, అడివి శేష్ త‌దిత‌రులు కూడా ఫాద‌ర్స్ డే స్పెష‌ల్ పోస్టుల‌ను పెట్టారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu