NewsOrbit
Entertainment News సినిమా

Salman Samantha: ఏకంగా సల్మాన్ ఖాన్ తో మూవీ ఛాన్స్ అందుకున్న సమంత..??

Salman Samantha: గత ఏడాది నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కెరియర్ పరంగా సమంత దూసుకుపోతుంది. సౌత్ నుండి బాలీవుడ్ వరకు అవకాశాలు అందుకుంటూ ఒకపక్క సినిమాలు ఒప్పుకుంటూ మరోపక్క వెబ్ సిరీస్ లతో విజయవంతంగా రాణిస్తోంది. “ఫ్యామిలీ మ్యాన్ 2” వెబ్ సిరీస్ తో హిందీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత బన్నీ నటించిన “పుష్ప” లో ఐటెం సాంగ్ తో హిందీలో సమంత మరింత పాపులర్ అయ్యింది. ఇటువంటి తరుణంలో తాజాగా ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో సమంత హీరోయిన్ గా చేయటానికి రెడీ అవుతున్నట్లు లేటెస్ట్ టాక్  బాలీవుడ్ మీడియాలో వినబడుతోంది.

Samantha received a movie chance with Salman Khan

బాలీవుడ్ ఇండస్ట్రీలో 2005వ సంవత్సరంలో విడుదలైన “నో ఎంట్రీ” సినిమాకు తాజాగా సీక్వెల్ ప్లాన్  చేస్తున్నారట. అప్పట్లో అనీజ్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాత. అనీల్ కపూర్, సల్మాన్, ఫర్దీన్ ఖాన్ హీరోలుగా నటించగా, బిపాషాబసు, ఇషా డియోల్, లారా దత్తా, సెలీనా జైట్లీలు కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఎస్.వి.కృష్ణారెడ్డి తెరకెక్కించిన “పెళ్ళాం ఊరెళితే” సినిమా హిందీ వర్షన్.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి “నో ఎంట్రీ 2” సీక్వెల్ తీయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సినిమాలో సల్మాన్ ఖాన్ భార్యగా సమంత నటించనున్నట్లు టాక్. అంతా ఓకే అయితే సమంత ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినట్లే. అంతమాత్రమే కాదు “నో ఎంట్రీ” సినిమాల్లో నటించిన అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్.. కూడా నటించనున్నట్లు ఇంకా పది మంది సీనియర్ హీరోయిన్స్ ఈ సినిమాలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella