NewsOrbit
Entertainment News ట్రెండింగ్ సినిమా

Bunny Kajal Aggarwal: సౌత్ ఇండియా టాప్ ప్లేస్ లో ఐకాన్ స్టార్ బన్నీ తర్వాత కాజల్..!!

Bunny Kajal Aggarwal: “పుష్ప”(Pushpa)తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టాప్ అన్ని ఇమేజ్ పెరిగిపోవటం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ..పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యి అనేక రికార్డులు క్రియేట్ చేసింది. పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయకపోయినా గానీ “పుష్ప”(Pushpa)లో కంటెంట్ మరియు బన్నీ మేనరిజమ్స్ హైలెట్ అయ్యాయి.

south film industry top position icon star allu arjun

చిన్న వాళ్ళు మొదలుకొని పెద్ద వాళ్ళు మరియు సెలబ్రిటీలు ఇంకా అంతర్జాతీయ క్రికెట్ టీమ్ మెంబర్స్… “పుష్ప” లో బన్నీ పలికిన డైలాగులు..డాన్స్ స్టెప్స్ వీడియోలు చేసి మరీ వైరల్ అయ్యారు. పుష్ప రాకముందు బన్నీకి సౌత్ ఇండియాలో మార్కెట్ ఉండటం తెలిసిందే. “పుష్ప” రిలీజ్ అయ్యాక ఇప్పుడు దేశంలో మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది. దీంతో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ పరిణామంతో 2021లో అత్యధికంగా సెర్చ్ చేసిన సెలబ్రిటీల జాబితాలో సౌత్ ఇండియాలో టాప్ స్థానంలో నిలిచినట్లు తాజాగా 2021లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఆసియా సెలబ్రిటీల జాబితాను తాజాగా గూగుల్ విడుదల చేయడం జరిగింది.

ఇందులో అత్యధికంగా షేర్ చేసిన సౌత్ సెలబ్రిటీలలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలిచారు. ఇక రెండవ స్థానంలో రామ్ చరణ్ ఉన్నాడు. మూడో స్థానంకి వచ్చేసరికి తమిళ స్టార్ హీరో సూర్య నిలిచారు. సౌత్ ఇండియా హీరోయిన్ లలో ఫస్ట్ ప్లేస్ లో కాజల్ అగర్వాల్, తర్వాత స్థానం సమంత, రష్మిక మందనలు ఉన్నారు. ఇక బాలీవుడ్‌ నుంచి సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌లు టాప్‌లో ఉండగా.. హీరోయిన్లలో కత్రినా కైఫ్‌, అలియా భట్‌, ప్రియాంక చోప్రాలు వరుస​ స్థానాల్లో ఉన్నారు.

Related posts

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri