NewsOrbit
Entertainment News ట్రెండింగ్

సుధీర్ జబర్దస్త్ షో నుండి వెళ్లిపోవటానికి గల కారణం ఏంటో చెప్పిన హైపర్ ఆది, రాంప్రసాద్..!!

తెలుగు టెలివిజన్ రంగంలో అత్యధిక టిఆర్పి రేటింగులు సాధించే షో జబర్దస్త్ కామెడీ షో. ఈ షోలో అన్ని టీమ్ లలో సుడిగాలి సుదీర్, రాంప్రసాద్, శీను కలిసి చేసే స్కిట్స్ కి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉంది. టెలివిజన్ లో ఎంత అయితే క్రేజ్ ఉంటదో యూట్యూబ్ లో కూడా ఈ ముగ్గురు చేసే స్కిట్స్ నీ అంతగా నేటిజెన్ లు  ఆస్వాదిస్తారు. అయితే ఇటీవల కొద్ది నెలల క్రితం సుధీర్..శ్రీను జబర్దస్త్ షో నుండి వెళ్లిపోవడం జరిగింది. అయితే షో నుండి అనుకోకుండా అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో.. షో యాజమాన్యం సుధీర్ కి అన్యాయం చేసిందని బయట రకరకాల కామెంట్స్  వస్తూ ఉండటం జరిగింది. ఇదే సమయంలో కిరాక్ ఆర్పీ కూడా జబర్దస్త్ యాజమాన్యం సుధీర్ కి అన్యాయం చేసింది అన్నట్టు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు.

Hyper Adi, Ramprasad on why Sudhir Jabardast left the show..!!

తాజా కామెంట్ లపై రాంప్రసాద్, హైపర్ ఆది క్లారిటీ ఇచ్చారు. యాజమాన్యం అవమానించి సుదీర్ ని బయటకు పంపేసింది అన్న వార్తలలో వాస్తవం లేదని తెలిపారు. జబర్దస్త్ షో యాజమాన్యం దగ్గర పనిచేస్తే మిగతా చోట్ల పని చేయకూడదు. అది వాళ్ళ రూల్. అయితే సుధీర్ కి ఆర్థికంగా అవసరం ఉండటంతో జబర్దస్త్ యాజమాన్యంపై గౌరవంతోనే.. ఇక్కడ మానేసి వేరేచోట చేస్తున్నాడు అని రాంప్రసాద్ అది తెలియజేశారు.

Hyper Adi, Ramprasad on why Sudhir Jabardast left the show..!!

సుధీర్ వెళ్లిపోయినంత మాత్రాన జబర్దస్త్ షో రేటింగ్ లు ఏమీ పడలేదు. జబర్దస్త్ యాజమాన్యం ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాలకిస్తారు. మా అందరికీ లైఫ్ ఇచ్చింది జబర్దస్త్ అంటూ హైపర్ ఆది రాంప్రసాద్ తమదైన శైలిలో పేర్కొన్నారు. షో నుండి ఒకరు వెళ్లిపోవటం వల్ల ఏమీ ఒరిగేది ఉండదు. మేమందరం ఒకటే. కెరియర్ పరంగా ఎవరికి వాలు రాణిస్తాం. మా మధ్య పోటీ వాతావరణం కూడా ఉండదు అంటూ ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హైపర్ ఆది ఇంకా ఆటో రాంప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N