NewsOrbit
Entertainment News న్యూస్ సినిమా

కొత్త వారికి అవకాశం ఇవ్వటంలో ఎప్పుడు నందమూరి వంశం ఉంటది బాలయ్య కీలక వ్యాఖ్యలు..!!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా మరియు నిర్మాతగా వచ్చిన సినిమా “బింబీసారా”. ఈనెల 5వ తారీఖు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ థియేటర్ లో విజయవంతంగా రాణిస్తోంది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా విజయం సాధించడం పట్ల మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, ఎన్టీఆర్ ఇంకా చాలామంది స్పందించడం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణకి “బింబీసారా” స్పెషల్ షో వేయడం జరిగింది.

Balayya's key comments are always the Nandamuri clan in giving opportunities to newcomers..!!

ఈ స్పెషల్ షో చూసిన తర్వాత బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ సినిమా యూనిట్ ని అభినందించారు. కొత్త టాలెంట్ నీ ప్రోత్సహించడంలో నందమూరి వంశం ఎప్పుడు ముందుంటుందని చెప్పుకొచ్చారు. ఈ వరవడి నాన్నగారు రామారావు నుండి ఉందని అప్పటినుండి.. ఎంతోమంది కొత్తవారికి నందమూరి కుటుంబం అవకాశం ఇచ్చినట్లు బాలయ్య బాబు తెలియజేశారు. ఇలాంటి సినిమాలు మరిన్ని అంది ఇవ్వాలని బాబాయ్ గా కళ్యాణ్ రామ్ ని దీవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బాబాయ్ గా అది నా కోరిక. ఏదైనా ఇండస్ట్రీలో కొత్తవరవడి అనేది మా నుండి ప్రారంభం కావాల్సిందే. మంచి సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి నిరూపించారు.

Balayya's key comments are always the Nandamuri clan in giving opportunities to newcomers..!!

ఇక దర్శకుడు వంశీ వశిష్ట పై కూడా బాలయ్య ప్రశంసలు వర్షం కురిపించారు. మొట్టమొదటి సినిమాతోనే ఇంతటి పెద్ద డీల్ స్టఫ్ కలిగిన సినిమా చేయటం నిజంగా ఆశ్చర్యం కలిగించిందని.. కచ్చితంగా కలిసి పని చేద్దాం అంటూ దర్శకుడికి ఆఫర్ ఇచ్చారు. “బింబీసారా” ప్రయోగాత్మక సినిమా మాత్రమే కాదు ఇందులో నిజాలు ఉన్నాయి భావితరాలకు చెప్పవలసిన అంశాలు చాలా ఉన్నాయి. యంగ్ స్టార్స్ ఇంకా రావాలి.. సినిమానీ ఇంతటి విజయాన్ని కలిగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు అని బాలయ్య బాబు తెలియజేశారు.

Related posts

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri