NewsOrbit
Entertainment News ట్రెండింగ్ సినిమా

“సలార్” లో ప్రభాస్ పాత్ర గురించి కీలక వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..!!

పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారిన తర్వాత ఇప్పటివరకు సరైన హిట్ సినిమా కొట్టలేకపోయాడు. బాహుబలి 2 తో ఒక్కసారిగా క్రేజ్ మారడం..పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ కావడం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ నటించిన రాదేశ్యామ్, సాహో రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యి అట్టర్ పాప్ అయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాహుబలి 2 విడుదల కాకముందు ఒప్పుకున్న సినిమాలు. దీంతో ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ బాహుబలి తర్వాత ఓకే చేసిన ప్రాజెక్టులు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న అన్ని ప్రాజెక్టుల్లో కల్లా ఎక్కువగా “సలార్” పై అందరి దృష్టి ఏర్పడింది.

After KGF 2, Prashanth Neel plans to go bigger for Prabhas's Salaar - Movies News

“కేజిఎఫ్” సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నీ షేక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ “సలార్” దర్శకుడు కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొంతకాలం నుండి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఆగస్టు 15వ తారీఖు నాడు వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తారీకు “సలార్” రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఏపీలో తన స్వగ్రామం సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం లోని నీలకంఠాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ “సలార్” లో ప్రభాస్ పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

Salaar release date OUT

“సలార్” అవుట్ అండ్ అవుట్ మాస్, యాక్షన్, అడ్వెంచర్ సినిమా అని స్పష్టం చేశారు. అంతేకాదు హీరో ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ఇదే మాసియెస్ట్ క్యారెక్టర్. ఇండియా, యూరప్, ఆఫ్రికాలో షూటింగ్ చేస్తున్నట్లు తెలిపారు. చాలాకాలం తర్వాత తమ అభిమాన హీరో సినిమాకి సంబంధించి సరికొత్త అప్డేట్ లు రావటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ సంతోషంగా ఉన్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N