NewsOrbit
న్యూస్ హెల్త్

Diabetes: వంటింట్లో దొరికే వీటితో షుగర్ కి చెక్.!?

These smell indicates diabetes

వంటిల్లే మన ఆరోగ్యానికి కావాల్సిన అన్ని వస్తువులు ఉపయోగపడతాయి.. వంటింట్లో మనం కూరల్లో ఎక్కువగా వాడే పోపుల పెట్టె లో మెంతులు కూడా ఒకటి.. ఇవి రుచికి కొంచెం చేదుగా ఉండటం వలన ఎక్కువ మోతాదులో వాడలేము.. కానీ మెంతులు మాత్రం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. డయాబెటిస్ కు మెంతుల తో చెక్ పెట్టవచ్చు.. అదెలాగో ఇప్పుడు చూద్దాం..!!

,Fenugreek seeds powder to check diabetesషుగర్ వ్యాధి ఒకసారి మన శరీరంలోకి చొరబడితే జీవితాంతం మందులు వేసుకోవాల్సిందే.. ఈ డయాబెటిక్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోకపోతే శరీరం లోని కాలేయం, మూత్రపిండాలు, కళ్ళు చెడిపోయే అవకాశం ఉంది. ఈ వ్యాధి వలన మానవ శరీరంలో అనేక సమస్యలు వస్తాయి.. అందుకే ఎప్పటి కప్పుడు షుగర్ లెవెల్స్ ను నియంత్రణ లో ఉంచుకోవాలి.. డయాబెటిస్ ను తగ్గించుకోవడానికి మందులను రెగ్యులర్ గా వాడుతు వంటింట్లో దొరికే మెంతులను తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల తగ్గించుకోవచ్చు..

మెంతులు వేయించి దంచి పొడి చేసుకోవాలి.. ఆ పొడిని ప్రతి రోజు అర చెంచా పొడిని తీసుకుని ఒక గ్లాసు గోరు వెచ్చని నీటితో కలిపి తాగాలి.. ఇలా చేస్తే డయాబెటీస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. మెంతులను ఎక్కువగా ఆయుర్వేదిక్ డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు. మెంతులు పొడిని ఆహారంలో ఒక స్పూన్ కలిపి తీసుకోవడం వలన శరీరంలోని కొవ్వును కరిగించి రక్తప్రసరణ బాగా జరగటంలో తోడ్పడుతుంది.. అన్నంలో ప్రతి రోజు అర చెంచా మెంతుల పొడి వేసి కలిపి తింటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి..

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N