NewsOrbit
న్యూస్ సినిమా

ఆ కుర్ర హీరోయిన్లతో అల్లు అర్జున్ అఫైర్… ఇందులో నిజమెంత?

Allu Arjun: పుష్ప సినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు అల్లు అర్జున్. ఈ హీరో దేశ వ్యాప్తంగా పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు. పుష్ప సీక్వెల్ ‘పుష్ప ది రూల్’ షూటింగ్‌లో పాల్గొనేందుకు అల్లు వారి హీరో రెడీ అవుతున్నాడు. నిజానికి బన్నీ ఇటీవలే న్యూయార్క్ లో తన వెకేషన్‌ను ఎంజాయ్ చేసి నాలుగు రోజుల క్రితమే తిరిగి హైదరాబాద్‌కి వచ్చేసాడు. న్యూయార్క్ లో ఉన్నప్పుడు ఒక హాలీవుడ్ డైరెక్టర్ తో కలిసి ఒక సూపర్ హీరో ఫిలిం చేయడానికి కూడా బన్నీ ఒప్పుకున్నాడని టాక్. హోమ్ టౌన్‌కి వచ్చేసిన ఆ తర్వాత బన్న్ట్ ఓ పబ్‌లో తన స్నేహితులతో ఓ పెద్ద పార్టీ జరుపుకున్నాడు. అయితే స్టైలిష్ స్టార్‌పై ఇప్పుడు వస్తున్న ఒక రూమర్ అందరినీ నివ్వెరపోయేలా చేస్తోంది.

ఆ ఇద్దరితో అఫైర్

Allu Arjun, Ketika Sharma

నిజానికి ఈ అల్లు వారి అబ్బాయి ఎక్కువగా ఎలాంటి డేటింగ్ లేదా కాంట్రవర్షియల్ న్యూస్‌లో నిలవడు. అతని కెరీర్‌లో అతను ఏ హీరోయిన్‌తోనూ రిలేషన్ పెట్టుకున్నట్లు ఒక్క వార్త కూడా రాలేదు. కానీ రీసెంట్ డేస్‌లో అతని గురించి వస్తున్న పుకార్లు “అమ్మ, బాబోయ్!” అనిపిస్తున్నాయి. నిజానికి బన్నీ తన మనసుకు నచ్చిన స్నేహా రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికీ అయాన్, అర్హా ఇద్దరు పిల్లలకు తండ్రి అయి చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇలాంటి సమయంలో అతను యువ కథానాయికలు కేతిక శర్మ, ప్రియాంక ఝవాల్కర్‌తో ఆ పేరు పెట్టుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆ కుర్ర హీరోయిన్లు వీరే

Bunny, Priyanka jawalkar

టాక్సీవాలాతో అందరినీ టెంప్ట్ చేసింది ప్రియాంక ఝవాల్కర్. ఈ కుర్రది అల్లు అర్జున్‌పై తనకున్న ప్రేమను పబ్లిక్‌గానే చెప్పేసింది. ఆ సమయంలో అల్లు అర్జున్, ప్రియాంక ఝావాల్కర్ మధ్య ఏదో అఫైర్ కొనసాగుతుందని పుకార్లు షికారు చేశాయి. ఇప్పుడు అల్లు అర్జున్, కేతిక శర్మలపై కూడా అలాంటి రూమర్లే స్ప్రెడ్ అవుతున్నాయి.

Allu Arjun

కేతిక శర్మ చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ, ఆమె హాట్ లుక్స్, కిల్లర్ ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి. సోషల్ మీడియాలో తన వీడియోలతో సినిమాల్లోకి రాకముందే కేతిక క్రేజ్ తెచ్చుకుంది. కేతిక శర్మ ఇండస్ట్రీకి వచ్చి ఏడాదికి పైగానే ఉండటంతో అల్లు అర్జున్ కేతిక శర్మతో సీక్రెట్‌గా డేటింగ్ చేశాడనే పుకార్లు దావానలంలా వ్యాపిస్తున్నాయి. వీటిలో నిజం ఎంత అనేది త్వరలోనే ఆ హీరోయిన్లే చెప్పే అవకాశం.

Related posts

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri