NewsOrbit
తెలంగాణ‌ రాజ‌కీయాలు

హైదరాబాద్ గణేష్ నిమజ్జన వేడుకల్లో అస్సాం సీఎంకి ఊహించని షాక్ ఇచ్చిన టిఆర్ఎస్ కార్యకర్త..!!

అస్సాం సీఎం  హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం వేడుకల నేపథ్యంలో ఎంజే మార్కెట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మేటర్ లోకి వెళ్తే ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో పాల్గొనటానికి బీజేపీ నాయకుడు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పాల్గొన్నారు. అయితే ఆయన ప్రసంగిస్తున్న సమయంలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నందు బిల్లాల్ అనే కార్యకర్త.. అస్సాం సీఎం ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.

A TRS activist gave an unexpected shock to the Assam CM Himanta Biswa Sarma

దీంతో అప్రమత్తమైనా ఉత్సవ కమిటీ వెంటనే అతడిని హైదరాబాద్ పోలీసులకి అప్పగించడం జరిగింది. ముందుగా చార్మినార్ ప్రాంతంలో భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించిన హిమంత బిశ్వ శర్మ.. అనంతరం మోసం జాహీ మార్కెట్ వద్ద ఏర్పాటుచేసిన వేదికపై ప్రసంగించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై హిమంత విమర్శలు చేస్తూ ఉండటంతో ఒక్కసారిగా శర్మ వెనుక నుండి వచ్చిన నందు బిలాల్.. మైక్ లాక్కుని.. అస్సా ముఖ్యమంత్రితో వాగ్వాదానికి దిగారు.

Tamilnadu : సీఎం పలనిస్వామి సూపర్ రాజకీయం..! పీకేకి కూడా లేని ఐడియాలతో స్టాలిన్ కి వణుకు..!!

A TRS activist gave an unexpected shock to the Assam CM Himanta Biswa Sarma

ఈ పరిణామంతో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఇంకా పోలీసుల వెంటనే నందు బిలాల్ నీ అక్కడ నుంచి కిందకి తరలించారు. ఈ క్రమంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై హిమంత బిశ్వ శర్మ విమర్శలు చేశారు. కేంద్రంలో మరో 30 సంవత్సరాలు పాటు బీజేపీ యే అధికారంలోకి ఉంటుందని అన్నారు. విపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల నెరవేరదని పేర్కొన్నారు. దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ ఆయన ఎక్కడ తిరిగిన గౌరవం లభించదని కీలక వ్యాఖ్యలు చేశారు.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju