NewsOrbit
న్యూస్ సినిమా

వెంకటేష్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్.. త్వరలోనే ఘర్షణ 2 అనౌన్స్?

విక్టరీ వెంకటేష్ సినిమాలన్నిటిలోనూ ఘర్షణ సినిమా అభిమానులను బాగా ఎంటర్టైన్ చేసిందని చెప్పవచ్చు. ఘర్షణ సినిమాలో సీరియస్ అండ్ స్టైలిష్ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేష్ కనిపించి కేక పుట్టించాడు. ఘర్షణ సినిమా కంటే ముందు చాలా సినిమాల్లో వెంకటేష్ పోలీస్ అవతారం ఎత్తిన కూడా ఘర్షణ సినిమాకు వచ్చినంత క్రేజ్ మరే సినిమాకి రాలేదు. తమిళ బ్లాక్ బస్టర్ కాకాకాకా సినిమాని 2004లో స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్‌ తెలుగులో ఘర్షణగా తెరకెక్కించారు. ఈ కాప్‌ డ్రామా ఆయనకు స్పెషల్ మూవీగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఆ సినిమా వచ్చి 18 ఏళ్లు దాటింది. అయినా కూడా ప్రేక్షకులు ఆ సినిమాకు సీక్వెల్ కావాలని ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు.

ఘర్షణ 2 కచ్చితంగా ఉంటుంది

Gharshana 2

తాజాగా గౌతమ్ మీనన్‌, వెంకీతో కలిసి ఘర్షణ 2 తీసుకురానున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఘర్షణ సినిమా సీక్వెల్ కోసం విక్టరీ వెంకటేష్‌ను కలిసానని, వెంకీ సానుకూలంగా స్పందించారని.. భవిష్యత్తులో ఘర్షణ సినిమా సీక్వెల్ ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చని గౌతమ్ మీనన్ వెల్లడించారు. దాంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అయిపోతున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అసలు స్క్రిప్ట్ మొదలు పెట్టకుండానే ఘర్షణ సినిమా సెక్వల్ గురించి ప్రేక్షకులకు మాట ఇచ్చాడు గౌతమ్. అయితే త్వరలోనే స్క్రిప్ట్ రైటింగ్ స్టార్ట్ చేస్తారట. తాను డైరెక్ట్ చేసిన ‘శింభూ ది లైఫ్ ఆఫ్ మత్తు’ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ విషయాలను గౌతమ్ వెల్లడించాడు.

చిరుతో కూడా ఘర్షణ లాంటి మూవీ ప్లాన్

Venkatesh Gharshana

అంతేకాకుండా కమలహాసన్‌ కెరీర్‌లో ది బెస్ట్ మూవీగా నిలిచిన ‘రాఘవన్’ సినిమాకి సెకండ్ పార్ట్ ని వచ్చే ఏడాది మొదలు పెడతారట. ఇదంతా పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవితో కూడా ఘర్షణ లాంటి సీరియస్ యాక్షన్ సినిమా తీయాలని అనుకుంటున్నట్లు గౌతమ్ చెప్తున్నారు. నిజానికి ప్రేక్షకులు కూడా అదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.

Related posts

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri